Nidhhi Agerwal: నిధి పాపని పెళ్లి చేసుకోవాలంటే ఎంత ఆస్తి ఉండాలి.. ? ప్లకార్డుతో అభిమాని.. నిధి రియాక్షన్ ఎంటంటే..
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరు. చాలా కాలంగా సరైన బ్రేక్ వెయిట్ చేస్తున్న నిధి.. ఇటీవలే హరి హర వీరమల్లు సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. ఇప్పుడు రాజాసాబ్ మూవీతో మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
