Fennel Seeds Benefits: ‘సోంపు’ గింజలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. అవేంటో తెలుసుకోండి.!
సోంపు గింజలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి. కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ సి వంటి పోషకాలతో..
సోంపు గింజలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి. కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ సి వంటి పోషకాలతో పాటు, యాంటీ క్యాన్సర్ గుణాలు, ఎన్నో ఔషధ గుణాలు సోంపు గింజల్లో పుష్కలంగా ఉంటాయి. సోంపుతో క్యాలరీలు వేగంగా కరుగుతాయి. బరువు తగ్గాలనుకునేవారు వీటిని ప్రతీ రోజూ తినడం మంచిది. అంతేకాకుండా సొంపుతో నోటి దుర్వాసనకు కూడా చెక్ పెట్టవచ్చు.
సోంపుతో ఎన్నో ప్రయోజనాలు…
- నోటి దుర్వాసనకు చెక్
- జీర్ణ సంబంధిత సమస్యలు దూరం చేస్తాయి
- బరువును తగ్గిస్తుంది
- సోంపులో ఉండే మినరల్స్ హోర్మోన్స్ బ్యాలెన్స్‌కు సహాయపడతాయి
- సోంపు నానబెట్టిన నీటిని ఉదయాన్నే తాగితే చాలా మంచిది
- లాలాజలంలో నైట్రేట్ శాతం పెరుగుతుంది
Also Read:
పల్లీలు, బెల్లం కలిపి తింటున్నారా.? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..
అక్కడి పండ్లు తిన్నారో బీమారీ గ్యారంటీ.! కొనాలంటేనే భయపడుతున్న ప్రజలు.!!
ఒకే కాన్పులో 10 మందికి జన్మనిచ్చిన మహిళ.? అసలు నిజమెంత.! వెలుగులోకి కొత్త ట్విస్ట్..