వైసీపీ నూతన కార్యాలయం రెడీ అవుతోంది..

ఏపీ అధికారపార్టీ వైసీపీ ఎన్నికల ముందు వరకు పార్టీ కార్యాక్రమాలన్ని ముఖ్యమంత్రి నివాసమైన లోటస్ పాండ్ నుంచే కొనసాగించారు. అయితే ఎన్నికల తర్వాతపార్టీ అధికారంలోకి రావడంతో అమరావతికి మారిపోయారు. తాడేపల్లిలో ఆయన నివాసంలోనే ఒక పక్క భవనాన్ని పార్టీ కార్యాలయంగా ఉపయోగించుకోవాలని భావించినా అలా చేయలేదు. అయితే ప్రస్తుతం ఏపీలో పార్టీ ప్రధాన కార్యాలయాన్ని రెడీ చేస్తున్నారు. ఐదు అంతస్తులతో దీన్ని ముస్తాబు చేస్తున్నట్టుగా తెలుస్తోంది . ముఖ్యమంత్రి జగన్ నివాసమున్న తాడేపల్లిలోనే ఈ కొత్త కార్యాలయం […]

వైసీపీ నూతన కార్యాలయం రెడీ అవుతోంది..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Srinu

Updated on: Jul 13, 2019 | 4:29 PM

ఏపీ అధికారపార్టీ వైసీపీ ఎన్నికల ముందు వరకు పార్టీ కార్యాక్రమాలన్ని ముఖ్యమంత్రి నివాసమైన లోటస్ పాండ్ నుంచే కొనసాగించారు. అయితే ఎన్నికల తర్వాతపార్టీ అధికారంలోకి రావడంతో అమరావతికి మారిపోయారు. తాడేపల్లిలో ఆయన నివాసంలోనే ఒక పక్క భవనాన్ని పార్టీ కార్యాలయంగా ఉపయోగించుకోవాలని భావించినా అలా చేయలేదు. అయితే ప్రస్తుతం ఏపీలో పార్టీ ప్రధాన కార్యాలయాన్ని రెడీ చేస్తున్నారు. ఐదు అంతస్తులతో దీన్ని ముస్తాబు చేస్తున్నట్టుగా తెలుస్తోంది .

ముఖ్యమంత్రి జగన్ నివాసమున్న తాడేపల్లిలోనే ఈ కొత్త కార్యాలయం కూడా ఉంది. వైసీపీ కేంద్ర కార్యాలయంగా ఉపయోగించుకోవాలనుకుంటున్న ఈ భవనం ..ఆపార్టీకి చెందిన ఒక నేతదేనని తెలుస్తోంది. పార్టీ కార్యాలయం కోసం అద్దెకు ఇచ్చేందుకు ఆయన అంగీకరించడంతో త్వరలోనే ఈ భవనంలోకి వెళ్లే అవకాశాలున్నాయి. సీఎం జగన్ నివాసానికి దగ్గరగానే పార్టీ కార్యాలయం కూడా ఉండటంతో పార్టీ శ్రేణులకు కూడా బాగా కలిసివస్తుందని భావిస్తున్నారు. త్వరలోనే పార్టీ కార్యాలయాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తారని పార్టీ శ్రేణులు చెబుతున్నారు.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే