AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రగతిభవన్‌కు జగన్.. సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఏపీ కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలిశారు. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో ఈ ఇద్దరు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు కేసీఆర్, మంత్రులు, కీలక నేతలు సాదర స్వాగతం పలికారు. ఈ నెల 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తుండగా.. ఆ కార్యక్రమానికి కేసీఆర్‌ను ఆహ్వానించారు. అలాగే.. ప్రత్యేకహోదాపై కూడా కేసీఆర్‌తో జగన్ చర్చిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఏపీకి ప్రత్యేక హోదా విషయంపై ఇదివరకే టీఆర్ఎస్ […]

ప్రగతిభవన్‌కు జగన్.. సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 25, 2019 | 5:45 PM

Share

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఏపీ కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలిశారు. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో ఈ ఇద్దరు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు కేసీఆర్, మంత్రులు, కీలక నేతలు సాదర స్వాగతం పలికారు. ఈ నెల 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తుండగా.. ఆ కార్యక్రమానికి కేసీఆర్‌ను ఆహ్వానించారు. అలాగే.. ప్రత్యేకహోదాపై కూడా కేసీఆర్‌తో జగన్ చర్చిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఏపీకి ప్రత్యేక హోదా విషయంపై ఇదివరకే టీఆర్ఎస్ తమ మద్దతును ప్రకటించిన విషయం తెలిసిందే.