వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. వావ్ అంటున్న నెటిజన్లు!

సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తూ.. మార్కెట్‌లో తమ బ్రాండ్‌ను పెంచుకుంటూపోతోంది. ఇక ఇప్పుడు లేటెస్ట్‌గా మరో కొత్త ఫీచర్‌ను త్వరలోనే లాంచ్ చేయనుంది. అదేంటంటే.. సాధారణంగా ఫోన్ ఆన్ చేసి.. ఇంటర్నెట్ ఆన్‌లో ఉంటేనే గానీ వాట్సాప్ పని చేయదు. కానీ ఇక మీదట ఫోన్ స్విచాఫ్ అయినా కూడా వాట్సాప్‌ను ఉపయోగించుకోవచ్చు. Also Read: కరోనా వేళ.. కర్నూలులో కోతులు మృతి.. భయాందోళనలో ప్రజలు.. ఈ ఫీచర్ త్వరలోనే […]

  • Ravi Kiran
  • Publish Date - 1:41 pm, Tue, 21 April 20
వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. వావ్ అంటున్న నెటిజన్లు!

సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తూ.. మార్కెట్‌లో తమ బ్రాండ్‌ను పెంచుకుంటూపోతోంది. ఇక ఇప్పుడు లేటెస్ట్‌గా మరో కొత్త ఫీచర్‌ను త్వరలోనే లాంచ్ చేయనుంది. అదేంటంటే.. సాధారణంగా ఫోన్ ఆన్ చేసి.. ఇంటర్నెట్ ఆన్‌లో ఉంటేనే గానీ వాట్సాప్ పని చేయదు. కానీ ఇక మీదట ఫోన్ స్విచాఫ్ అయినా కూడా వాట్సాప్‌ను ఉపయోగించుకోవచ్చు.

Also Read: కరోనా వేళ.. కర్నూలులో కోతులు మృతి.. భయాందోళనలో ప్రజలు..

ఈ ఫీచర్ త్వరలోనే రాబోతోంది. దీని కోసం వాట్సాప్ మాతృసంస్థ యూనివర్సల్ విండోస్ సరికొత్త ఫ్లాట్‌ఫాంని రూపొందిస్తోంది. ఈ ఫీచర్ ద్వారా ఇక మీదట వెబ్‌లో వాట్సాప్‌ను ఫోన్ లేకుండానే పొందవచ్చు. కాగా, ప్రస్తుతం ఈ ఫీచర్ ప్రారంభ దశలో ఉండగా.. త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి రానుంది.

Also Read: మందుబాబులకు గుడ్ న్యూస్.. తెరుచుకోనున్న మద్యం షాపులు.. కానీ..