AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాకు పని, పాలన మీదే ఆసక్తి,, ‘సెల్ఫ్ డబ్బా’ పై కాదు, నితీష్ కుమార్

బీహార్ లో నేరాలు తగ్గిపోయాయని, ప్రస్తుతం ప్రభుత్వ డేటా ప్రకారం రాష్ట్రం ఈ విషయంలో 23 వ ర్యాంకింగ్ లో ఉందని బీహార్ సీఎం నితీష్ కుమార్ అన్నారు. పని, పాలన.. వీటిమీదే తాము దృష్టి కేంద్రీకరించామని, అంతేగానీ విపక్షాల మాదిరి ‘సెల్ఫ్-ప్రమోషన్’ పై కాదని ఆయన చెప్పారు. సాక్రా విధాన్ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన ఆయన.. ప్రతిపక్షాలవన్నీ ఊకదంపుడు హామీలన్నారు. మా ప్రభుత్వ విధానాలే మమ్మల్ని ఈ ఎన్నికల్లో గెలిపిస్తాయి అని […]

మాకు పని, పాలన మీదే ఆసక్తి,,  'సెల్ఫ్ డబ్బా' పై కాదు, నితీష్ కుమార్
Umakanth Rao
| Edited By: |

Updated on: Oct 26, 2020 | 5:06 PM

Share

బీహార్ లో నేరాలు తగ్గిపోయాయని, ప్రస్తుతం ప్రభుత్వ డేటా ప్రకారం రాష్ట్రం ఈ విషయంలో 23 వ ర్యాంకింగ్ లో ఉందని బీహార్ సీఎం నితీష్ కుమార్ అన్నారు. పని, పాలన.. వీటిమీదే తాము దృష్టి కేంద్రీకరించామని, అంతేగానీ విపక్షాల మాదిరి ‘సెల్ఫ్-ప్రమోషన్’ పై కాదని ఆయన చెప్పారు. సాక్రా విధాన్ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన ఆయన.. ప్రతిపక్షాలవన్నీ ఊకదంపుడు హామీలన్నారు. మా ప్రభుత్వ విధానాలే మమ్మల్ని ఈ ఎన్నికల్లో గెలిపిస్తాయి అని నితీష్ కుమార్ పేర్కొన్నారు. కాగా-ప్రధాని మోదీ ఈ  నెల 28 న మూడు ఎన్నికల ప్రచార సభల్లో, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రెండు ఎన్నికల ర్యాలీల్లో పాల్గొననున్నారు. వచ్ఛేనెల 1న  మోదీ చాప్రా, తూర్పు చంపారన్, సమస్తిపూర్ ప్రచార సభల్లో పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Follow Us
వినాశనం అంచున ప్రపంచం.. 2026పై బాబా వెంగా చేసిన ఈ 5 భయంకర అంచనాలు
వినాశనం అంచున ప్రపంచం.. 2026పై బాబా వెంగా చేసిన ఈ 5 భయంకర అంచనాలు
మల్లె మొక్క పెరగడం లేదా..? ఇలా చేస్తే గుత్తులు గుత్తులు పూస్తాయ్
మల్లె మొక్క పెరగడం లేదా..? ఇలా చేస్తే గుత్తులు గుత్తులు పూస్తాయ్
హోటల్ స్టైల్ వెజ్ బిర్యానీని.. ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకోండి
హోటల్ స్టైల్ వెజ్ బిర్యానీని.. ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకోండి
ఈ కడియం ధరిస్తే ఈ రాశుల వారికి అదృష్టం జిడ్డులా పడుతుంది..
ఈ కడియం ధరిస్తే ఈ రాశుల వారికి అదృష్టం జిడ్డులా పడుతుంది..
ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. డీఏ 2శాతం పెంపు!
ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. డీఏ 2శాతం పెంపు!
కోహ్లీ 'లైక్' వివాదం.. షాకిచ్చిన జర్మన్ ఇన్ఫ్లుయెన్సర్..!
కోహ్లీ 'లైక్' వివాదం.. షాకిచ్చిన జర్మన్ ఇన్ఫ్లుయెన్సర్..!
NCHM JEE 2026 సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులు విడుదల.. డౌన్ లోడ్ లింక్
NCHM JEE 2026 సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులు విడుదల.. డౌన్ లోడ్ లింక్
ఈగల బెడదకు చెక్.. వాటిని తరిమికొట్టే 7 అదిరిపోయే చిట్కాలు..
ఈగల బెడదకు చెక్.. వాటిని తరిమికొట్టే 7 అదిరిపోయే చిట్కాలు..
క్రికెట్‌ అభిమానులా.. గుడ్‌న్యూస్‌.. రూ.149 ప్లాన్‌తో 30 రోజులు
క్రికెట్‌ అభిమానులా.. గుడ్‌న్యూస్‌.. రూ.149 ప్లాన్‌తో 30 రోజులు
బాలకృష్ణ క్లాప్ కొట్టిన చిరంజీవి సినిమా..
బాలకృష్ణ క్లాప్ కొట్టిన చిరంజీవి సినిమా..