AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విశాఖలో స్కూలు పక్కనే వ్యభిచార గృహం!

విశాఖ గాజువాకలో హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టైంది. పక్కా సమాచారంతో ఈ వ్యభిచార గృహంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు.. పలువురు యువతులను, విటులు, నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు.

విశాఖలో స్కూలు పక్కనే వ్యభిచార గృహం!
Ram Naramaneni
|

Updated on: Sep 26, 2020 | 11:12 PM

Share

విశాఖ గాజువాకలో హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టైంది. పక్కా సమాచారంతో ఈ వ్యభిచార గృహంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు.. పలువురు యువతులను, విటులు, నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కుంచల కృష్ణ, శ్రీనివాసరావు, కె.హరి సన్యాసిరావు,  కమల అనే వ్యక్తులు ఓ ముఠాగా ఏర్పాడి వ్యభిచార దందా షురూ చేశారు. విశాఖ శివారు ప్రాంతంలోని గాజువాక అందుకు అనువైన ప్రాంతంగా ఎంచుకున్నారు. అక్కడి ఎస్ఎఫ్ఎస్ పాఠశాలకు దగ్గర్లో ఓ ఇంటికి అద్దెకు తీసుకున్నారు. విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి ఇక్కడ గుట్టుగా వ్యభిచారం చేయిస్తున్నారు.

శనివారం సాయంత్రం పోలీసులు ఒక్కసారిగా దాడి చేయడంతో, ఈ చీకటి వ్యాపారం వెలుగులోకిి వచ్చింది. ఈ సందర్భంగా ముగ్గురు యువతులు, ఒక విటుడు, ఇద్దరు మధ్యవర్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Also Read :

ఏటీఎంలకు వచ్చే అమాయకులే టార్గెట్, ఏకంగా 118 కేసులు

సాయానికి కృతజ్ఞత, చిన్నారికి ప్రభుత్వాధికారి పేరు

Follow Us
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!