AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజయ్ సేతుపతి హీరోగా.. మైత్రీ మూవీ మేకర్స్ సినిమా.?

వైష్ణవ్ తేజ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న 'ఉప్పెన' సినిమాలో తమిళ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో సేతుపతి విలన్ రోల్‌లో కనిపించనున్నారని టాక్.

విజయ్ సేతుపతి హీరోగా.. మైత్రీ మూవీ మేకర్స్ సినిమా.?
Ravi Kiran
|

Updated on: Jun 06, 2020 | 4:34 PM

Share

వైష్ణవ్ తేజ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ‘ఉప్పెన’ సినిమాలో తమిళ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో సేతుపతి విలన్ రోల్‌లో కనిపించనున్నారని టాక్. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ అరవ హీరో త్వరలోనే ఓ స్ట్రెయిట్ తెలుగులో సినిమాలో నటించనున్నారని తెలుస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుండగా.. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని ఫిలిం నగర్ టాక్. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కాగా, విజయ్ సేతుపతి గతంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘సైరా’ సినిమాలో కీలక పాత్ర పోషించిన ప్రేక్షకులను మెప్పించిన సంగతి విదితమే.

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా