దసరా పండుగకు మామ, అల్లుళ్ల రచ్చ.. షురూ..!
విక్టరీ వెంకటేష్, నాగచైతన్య నటిస్తోన్న మల్టీస్టారర్ మూవీ ‘వెంకీ మామ’. కాగా.. దసరా కానుకగా ఈ సినిమా తొలి టీజర్‌ను విడుదల చేసింది.. చిత్ర యూనిట్. ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహించగా.. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక టీజర్ టాక్ ఎలా ఉందంటే.. ‘గోదావరిలో ఈత నేర్పా.. బరిలో ఆట నేర్పా.. జాతరలో వేట నేర్పిస్తా.. రారా అల్లుడు అంటూ’.. వెంకీ మామ.. అల్లుడుని పిలుస్తూ.. ఫైట్ చేస్తారు. […]
విక్టరీ వెంకటేష్, నాగచైతన్య నటిస్తోన్న మల్టీస్టారర్ మూవీ ‘వెంకీ మామ’. కాగా.. దసరా కానుకగా ఈ సినిమా తొలి టీజర్‌ను విడుదల చేసింది.. చిత్ర యూనిట్. ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహించగా.. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక టీజర్ టాక్ ఎలా ఉందంటే.. ‘గోదావరిలో ఈత నేర్పా.. బరిలో ఆట నేర్పా.. జాతరలో వేట నేర్పిస్తా.. రారా అల్లుడు అంటూ’.. వెంకీ మామ.. అల్లుడుని పిలుస్తూ.. ఫైట్ చేస్తారు. ఈ సినిమాలో వెంకీ రైస్ మిల్ ఓనర్‌గా.. చైతూ ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఇక వీళ్లిద్దరి సరసన.. పాయల్ రాజ్ పుత్, రాశీ ఖన్నాలు నటిస్తున్నారు. కాగా ఈ సినిమాను వచ్చే నవంబర్‌లోో రిలీజ్ చేయాలన్నది మేకర్స్ ప్లాన్.