Varun Tej: మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన మెగా హీరో… కరోనాను జయించాడు… షూటింగ్‌లో పాల్గొన్నాడు..

Varun Tej Joined In Shoot: ఇటీవల కరోనా మహమ్మారి మెగా కుటుంబంలో ఒక్కసారిగా అలజడి సృష్టించింది. క్రిస్మస్‌ వేడుకల తర్వాత..

Varun Tej: మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన మెగా హీరో... కరోనాను జయించాడు... షూటింగ్‌లో పాల్గొన్నాడు..
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 12, 2021 | 6:29 AM

Varun Tej Joined In Shoot: ఇటీవల కరోనా మహమ్మారి మెగా కుటుంబంలో ఒక్కసారిగా అలజడి సృష్టించింది. క్రిస్మస్‌ వేడుకల తర్వాత మెగా ఫ్యామిలీలో ఒకేసారి రామ్‌ చరణ్‌, వరుణ్‌ తేజ్‌ ఇద్దరికీ కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఈ ఇద్దరు హీరోలు వెంటనే క్వారంటైన్‌కు వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే కొన్ని రోజులుగా చికిత్స తీసుకున్న వరుణ్‌ తేజ్‌ మళ్లీ సెట్స్‌పైకి వచ్చాడు. వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ హీరోలుగా తెరకెక్కుతోన్న ‘ఎఫ్‌3’ చిత్ర షూటింగ్‌ స్పాట్‌లో సందడి చేశాడు. ఈ క్రమంలోనే సెట్స్‌లో వరుణ్‌తో కలిసిన దిగిన ఓ ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన దర్శకుడు అనిల్‌ రావిపూడి.. ‘వెల్‌ కమ్‌ టు సెట్స్‌ వరుణ్‌ బ్రో.. సినిమా సెట్‌లో మళ్లీ ఫన్‌ మొదలైంది’ అంటూ క్యాప్షన్‌ జోడించాడు. ఇక ఇదే ట్వీట్‌ను రీట్వీట్‌ చేసిన వరుణ్‌ తేజ్‌… ‘అనిల్‌ బ్రో… మొదటి రోజు షూటింగ్‌ అద్భుతంగా జరిగింది. రేపు కలుద్దాం’ అంటూ రీట్వీట్‌ చేశాడు. ఇక ఇదిలా ఉంటే ‘ఎఫ్‌3’ సినిమాను దిల్‌రాజు ఏకంగా రూ.80 కోట్లతో తెరకెక్కిస్తున్నారు. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ‘ఎఫ్‌2’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తోన్న ఈ సినిమా ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి.

Also Read: Preity Zinta: నా కుటుంబం సేఫ్‌.. కరోనాను తేలికగా తీసుకోవద్దు.. రాత్రికి రాత్రి ఏదైనా జరగొచ్చు.

ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్
ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం
మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్..
మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్..
ఇటిఎఫ్‌లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి? ప్రయోజనాలు ఏంటి?
ఇటిఎఫ్‌లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి? ప్రయోజనాలు ఏంటి?