UCIL Recruitment 2021: యురేనియం కార్పొరేషన్‌లో పలు విభాగాల్లో 47 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. చివరి తేదీ ఎప్పుడంటే..?

UCIL Recruitment 2021: ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. యురేనియం కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (UCIL) 2021 సంవత్సరానికి సంబంధించి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా..

UCIL Recruitment 2021: యురేనియం కార్పొరేషన్‌లో పలు విభాగాల్లో 47 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. చివరి తేదీ ఎప్పుడంటే..?
Follow us

|

Updated on: Feb 25, 2021 | 9:14 PM

UCIL Recruitment 2021: ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. యురేనియం కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (UCIL) 2021 సంవత్సరానికి సంబంధించి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా డిప్యూటీ మేనేజర్, చీఫ్ సూపరింటెండెంట్, చీఫ్ మేనేజర్, సూపర్‌వైజర్ , తదితర పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తులు సమర్పించేందుకు చివరితేదీ 20 మార్చి 2021.

జార్ఖాండ్ ప్రాంతంలోని జాదుగుడ మైన్స్‌లో మొత్తం 47 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో వెల్లడించింది. ఈ పోస్టుల్లో డిజిఎం / చీఫ్ మేనేజర్ – మెడికల్ , చీఫ్ సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అకౌంట్స్ , స్టోర్ కంట్రోలర్, కంట్రోలర్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్, అసిస్టెంట్ మేనేజర్, సూపర్‌వైజర్ కెమికల్/సివిల్ , ఫోర్‌మాన్ మెకానికల్ తదితర పోస్టులు ఉన్నాయి.

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి తదితర విభాగాలలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అనుభవం కూడా ఉండాల్సి ఉంటుంది. వయస్సు: 30 ఏళ్ల నుంచి 48 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు.. ఇతర అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం ఆన్‌లైన్‌లో దరఖాస్తు అనంతరం దరఖాస్తుదారులు తమ దరఖాస్తు పత్రాలను ఈ క్రింది చిరునామాకు పంపాలి.. జనరల్ మేనేజర్ (ఇన్‌స్ట్ / పర్. & ఐఆర్. / ప్రాజెక్ట్స్), యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, పిఒ జాదుగుడ మైన్స్, జిల్లా సింగ్భూమ్ ఈస్ట్, జార్ఖండ్ – 832102. (General Manager, Uranium Corporation of India Limited, Jaduguda Mines, Jharkhand-832102)

మరిన్ని వివరాల కోసం యురేనియం కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (http://www.ucil.gov.in) అధికారిక వెబ్‌సైట్‌ను చూడండి..

Also Read:

కీబోర్డు టైప్ చేస్తుంటే కీళ్ల నొప్పి వేధింస్తుందా ? ఈ సింపుల్ హ్యాండ్ ఎక్సర్‏సైజ్ చేసి చూడండి..

మానసిక ఒత్తిడికి గురవుతున్నారా ? వీటిని రోజూవారీ డైట్‏లో తీసుకోవడం వలన ఆందోళన తగ్గిస్తాయి.. అవెంటంటే..

Workout Tips: వర్క్ అవుట్‏ను స్కిప్ చేస్తున్నారా ? అయితే ఈ సింపుల్ ట్రిక్స్‏తో ఫిట్‏నెస్‏ను పెంచుకోండిలా..

Latest Articles
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
10,12వ తరగతి విద్యార్థులకు విజయ్ సాయం.. 234 నియోజకవర్గాల్లోని..
10,12వ తరగతి విద్యార్థులకు విజయ్ సాయం.. 234 నియోజకవర్గాల్లోని..
పడుచు బంగారంలా.. బుక్స్ మధ్యలో విరిసిన యవ్వనం. అమృత అయ్యర్ ఫొటోస్
పడుచు బంగారంలా.. బుక్స్ మధ్యలో విరిసిన యవ్వనం. అమృత అయ్యర్ ఫొటోస్
మెగా ప్రిన్స్ ఈజ్ బ్యాక్.. అదిరిపోయే లుక్ లో అద్భుత ఫొటోస్..
మెగా ప్రిన్స్ ఈజ్ బ్యాక్.. అదిరిపోయే లుక్ లో అద్భుత ఫొటోస్..
బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత డబ్బు దాచుకోవచ్చు?ఈ లిమిట్ దాటితే
బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత డబ్బు దాచుకోవచ్చు?ఈ లిమిట్ దాటితే
దిమ్మతిరిగే కార్ల కలెక్షన్.. రౌడీ హీరో క్రేజీ హీరో అనిపించాడుగా..
దిమ్మతిరిగే కార్ల కలెక్షన్.. రౌడీ హీరో క్రేజీ హీరో అనిపించాడుగా..
సెకండ్ ఇన్నింగ్స్ లో కొత్త ట్రెండ్.. జ్యోతిక స్పీడ్ మాములుగా లేదు
సెకండ్ ఇన్నింగ్స్ లో కొత్త ట్రెండ్.. జ్యోతిక స్పీడ్ మాములుగా లేదు
ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.!
ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.!
కొత్త స్విఫ్ట్‌ వచ్చేసిందోచ్‌.. లుక్స్‌, ఫీచర్స్‌ అదుర్స్‌ అంతే..
కొత్త స్విఫ్ట్‌ వచ్చేసిందోచ్‌.. లుక్స్‌, ఫీచర్స్‌ అదుర్స్‌ అంతే..
గత అనుభవాలను దృష్టితో పెద్ద టార్గెట్ః కిషన్‌రెడ్డి
గత అనుభవాలను దృష్టితో పెద్ద టార్గెట్ః కిషన్‌రెడ్డి
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..
జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..
డబ్బులు కట్టేందుకు బ్యాంక్‌కి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే
డబ్బులు కట్టేందుకు బ్యాంక్‌కి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే
ఇల్లు అద్దెకు ఇస్తున్నారా ? ఈ డాక్యుమెంట్ లేకపోతే జైలుకు వెళతారు!
ఇల్లు అద్దెకు ఇస్తున్నారా ? ఈ డాక్యుమెంట్ లేకపోతే జైలుకు వెళతారు!