AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: సైబర్ టవర్స్ సిగ్నల్ పాయింట్ లో యువకుల పాడు పని!!

మాదాపూర్ నుంచి సైబర్ టవర్స్ వెళ్లే దారిలో సగటు జంక్షన్ దగ్గర ట్రాఫిక్ పోలీసుల కోసం ఒక జంక్షన్ బాక్స్ పెట్టారు... నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతాన్ని కంట్రోల్ చేయడమే ఆ బాక్స్ లో కూర్చుని ట్రాఫిక్‌ పోలీసులు చేయాల్సిన పని...కానీ, ఇక్కడ ఓ ఇద్దరు యువకులు చేసిన పని అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

Hyderabad: సైబర్ టవర్స్ సిగ్నల్ పాయింట్ లో యువకుల పాడు పని!!
Cyber Towers Signal Point
Vijay Saatha
| Edited By: |

Updated on: Jul 22, 2023 | 9:35 PM

Share

నిత్యం వందలాదిమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ తో బిజీగా ఉండే హైదరాబాద్  హై టెక్ సిటి సైబర్ టవర్స్ ముందు ఇద్దరు వ్యక్తులు చేసిన పని అందరికీ చిరాకు తెప్పించింది. సదరు మహానుభావులు చేసిన పనిని కొందరు స్థానికులు వీడియోలు తీశారు. అదే వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆగ్రహంతో మండిపోతున్నారు. చేతికి దొరికితే ఉతికి ఆరేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఇంతకీ వాళ్లు చేసిన ఆ పాడు పనేంటంటే..

మాదాపూర్ నుంచి సైబర్ టవర్స్ వెళ్లే దారిలో సగటు జంక్షన్ దగ్గర ట్రాఫిక్ పోలీసుల కోసం ఒక జంక్షన్ బాక్స్ పెట్టారు… నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతాన్ని కంట్రోల్ చేయడమే ఆ బాక్స్ లో కూర్చుని ట్రాఫిక్‌ పోలీసులు చేయాల్సిన పని…కానీ, ఇక్కడ ఓ ఇద్దరు యువకులు చేసిన పని అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాదు.. వారు చేసిన పనికి కఠినంగా శిక్షించాలంటూ కూడా డిమాండ్‌లు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

ట్రాఫిక్ పోలీసులు ఉండాల్సిన చోట ఇద్దరు యువకులు చేరి దర్జాగా మందు కొడుతున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ వారిని ఎవరూ పట్టించుకోకపోవటం అక్కడ కలకలం గా మారింది … పోలీసులు ట్రాఫిక్ రెగ్యులెటరీ కోసం ఉండాల్సిన వాళ్లు లేకపోవడంతో అక్కడే మద్యం తాగి బిర్యాని తిని తాపీగా వెళ్లిపోయారు… అక్కడ పనిచేస్తున్న కొందరు సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయిస్‌ ఇదంతా వీడియో తీయడంతో వైరల్ గా మారింది.

పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు
తిన్న వెంటనే మళ్ళీ ఆకలి వేస్తోందా! ఈ విషయం తెలుసా?
తిన్న వెంటనే మళ్ళీ ఆకలి వేస్తోందా! ఈ విషయం తెలుసా?