Srinidhi Shetty: కేజీఎఫ్ క్రేజీ బ్యూటీ చడీచప్పుడు చేయడంలేదంటబ్బా..!!
మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ. కేజీఎఫ్ సినిమాతో హీరోయిన్ గా మారింది. తొలి సినిమానే పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ భామకు మంచి క్రేజ్ వచ్చింది.
Updated on: Jul 23, 2023 | 5:20 PM

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకుంది అందాల ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి.
1 / 6

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ. కేజీఎఫ్ సినిమాతో హీరోయిన్ గా మారింది. తొలి సినిమానే పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ భామకు మంచి క్రేజ్ వచ్చింది.
2 / 6

కేజీఎఫ్ 1, 2 రెండు సినిమాలు పెద్ద హిట్ కావడంతో ఈ అమ్మడుకి క్రేజీ ఆఫర్స్ వస్తాయని అంతా అనుకున్నారు.
3 / 6

కానీ ఈ ముద్దుగుమ్మకు తమిళ్ ఇండస్ట్రీ నుంచి ఒకే ఒక్క ఆఫర్ వచ్చింది. విక్రమ్ హీరోగా నటించిన కోబ్రా సినిమాలో ఛాన్స్ అందుకుంది ఈ చిన్నది.
4 / 6

ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
5 / 6

ఆ తర్వాత ఈ అమ్మడు మరో సినిమా అనౌన్స్ చేయలేదు. సోషల్ మీడియాలో శ్రీనిధి శెట్టి చాలా యాక్టివ్ గా ఉంటుంది
6 / 6
Related Photo Gallery

ఉగ్రదాడిని విచారిస్తున్న NIA గురించి మీకు తెలుసా?

ఇంట్లో పారిజాతం మొక్కను పెంచేందుకు వాస్తునియమలున్నాయని తెలుసా

వాళ్లిద్దరు విడిపోవడం నాకు చాలా బాధగా అనిపించింది... శ్రుతి హాసన్

IPL 2025: సౌత్ నటితో SRH ఫెయిల్యూర్ ప్లేయర్ చెట్టాపట్టాల్..

సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్

నలుగురు ఐపీఎల్ డేంజరస్ ఓపెనర్లతో ఇంగ్లాండ్ పర్యటనకు భారత్

ఫ్రిజ్‌లో రోజుల తరగడి బాటిల్ నీళ్లు నిల్వ చేసే అలవాటు మీకూ ఉందా?

చూపులతోనే కవ్విస్తున్న వయ్యారి భామ అంజలి...

ఎవరు ముందు చేస్తే ఏంటి? కోలీవుడ్ హీరోలపై ఫ్యాన్స్ ఫైర్..

తారక్, చిరు మధ్య యుద్ధం.. అది చూడ్డానికి టాలీవుడ్ అంతా సిద్ధం..
పేదింటి పెళ్లికి మూడు స్టేషన్ల పోలీసులు కాపలా? ఎందుకంటే..?

బీట్రూట్ కంటే ఎక్కువ ఐరన్ ఉన్న ఫుడ్స్ ఇవే..!

మూడు రోజుల వ్యవధిలో ముగ్గురు మృతి..!

మయోనైజ్‌ను ఎందుకు బ్యాన్ చేశారో తెలుసా.. దీని వల్ల ఇంత డేంజరా

ఈ వ్యాధులకు చెక్‌పెట్టే జాస్మిన్.. పతంజలి పరిశోధనలో కీలక అంశాలు

నా బ్యాగులో బాంబ్ ఉంది.. జై శ్రీరామ్, అల్లాహు అక్బర్..

విరుష్క జంట లండన్ బాట! అసలు నిజం బయటపెట్టిన డాక్టర్!

ఐపీఓ బాటలో మరో ఈవీ కంపెనీ.. స్టాక్ మార్కెట్లో ఇక సందడే..!

ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ సతీమణి ప్రసవం..!

కశ్మీర్ ఎప్పటికీ భారత్‌దే.. ఆదేశ ప్రజలే పాకిస్థాన్‌పై ...

గోల్డ్ వద్దు.. సిల్వర్ ముద్దు.. బంగారం కంటే వెండే బెటర్ ఎందుకంటే?

కన్నకొడుకునే దారుణంగా హత్య చేసిన తండ్రి వీడియో

లెక్చరర్‌ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని..ఎందుకంటే వీడియో

ప్రభుత్వ ఆసుపత్రిలో అమానవీయ ఘటన వృద్ధుడిపై డాక్టర్ దాడి వీడియో

ఎల్కతుర్తిలో ధూంధాంగా BRS రజతోత్సవ సభ

ఏఐతో నిరుద్యోగ సునామీ..వారి కామెంట్స్ వైరల్ వీడియో

టేకాఫ్ సమయంలో విమానంలో చెలరేగిన మంటలు వీడియో

బ్రిటన్‌లో మిరాకిల్.. రెండు సార్లు జన్మించిన పిల్లాడు వీడియో

ఏపీలో సీతమ్ము ప్రత్యేక ఆలయం ఉందని తెలుసా? వీడియో

ఆ గంధపు చెక్కలను ఎక్కడ నుంచి తెస్తారో తెలుసా? వీడియో
