ఎయిర్ పోర్టులో పురిటినొప్పులు.. పాపం ! ఆ తల్లికి ఏమైంది ?

ఫిలిప్పీన్స్ కు చెందిన ఓ మహిళ శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈమె ప్రయాణిస్తున్న విమానం నగరంలో ఎమర్జెన్సీ లాండింగ్ కాగానే.. పండంటి బిడ్డ పుట్టాడు. 37 వారాల గర్భవతి అయిన ఈమె.. దుబాయ్ నుంచి మనీలాకు ‘ సెబు పసిఫిక్ ‘ విమానంలో ప్రయాణిస్తుండగా పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో అత్యవసరంగా ప్లేన్ ని శంషాబాద్ ఎయిర్ పోర్టులో దింపారు. ఎయిర్ పోర్టు మెడికల్ సెంటర్ కు చెందిన అంబులెన్స్ […]

ఎయిర్ పోర్టులో పురిటినొప్పులు.. పాపం ! ఆ తల్లికి ఏమైంది ?
Follow us
Anil kumar poka

|

Updated on: Sep 29, 2019 | 11:38 AM

ఫిలిప్పీన్స్ కు చెందిన ఓ మహిళ శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈమె ప్రయాణిస్తున్న విమానం నగరంలో ఎమర్జెన్సీ లాండింగ్ కాగానే.. పండంటి బిడ్డ పుట్టాడు. 37 వారాల గర్భవతి అయిన ఈమె.. దుబాయ్ నుంచి మనీలాకు ‘ సెబు పసిఫిక్ ‘ విమానంలో ప్రయాణిస్తుండగా పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో అత్యవసరంగా ప్లేన్ ని శంషాబాద్ ఎయిర్ పోర్టులో దింపారు. ఎయిర్ పోర్టు మెడికల్ సెంటర్ కు చెందిన అంబులెన్స్ లో ఈమెను తీసుకువెళ్తుండగా.. వాహనంలోనే కాన్పు జరిగింది. అయితే పురిటి నొప్పుల సమయంలో తీవ్రంగా బాధ పడిన ఆమెను జూబిలీ హిల్స్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ ఆసుపత్రిలో తక్షణ చికిత్స లభించడంతో తల్లీ బిడ్డల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఈ విధమైన కేసులు తమ ఆసుపత్రికి నెలకు అయిదారు వస్తుంటాయని డాక్టర్లు తెలిపారు.

కొండలా పేరుకుపోతున్న నాన్-క్లెయిమ్ సొమ్ము.. ఎల్ఐసీదే పెద్ద వాటా

పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు

స్మార్ట్ బీటా ఇటిఎఫ్‌లు అంటే ఏమిటీ? రాబడి ఎలా ఇస్తాయి?

సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??

లాస్ ఏంజిల్స్ అడవుల్లో భారీ అగ్నిప్రమాదం..16000 ఎకరాల్లో విధ్వంసం

కూతురితో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సురేఖా వాణి.. ఫొటోస్

వామ్మో.. అదేమన్న జాతర్ల మేకపోతు అనుకుంటివా ఏందీ..? చిరుతతో అలాఎలా

అంతా గప్ చుప్..సినిమా విశేషాలను దాచిపెడుతున్న జక్కన్న..ఎందుకంటే?

మీరూ చలికాలంలో చన్నీళ్లతో స్నానం చేస్తున్నారా? బీ కేర్ ఫుల్..

కలలో పూర్వీకులు కనిపిస్తే శుభమా? అశుభమా..
కలలో పూర్వీకులు కనిపిస్తే శుభమా? అశుభమా..
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్

ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో

చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే

విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ

ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు

పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం

శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన

ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్