AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హీరో కృష్ణ,నరేశ్‌లను పరామర్శించిన త్రివిక్రమ్

టాలీవుడ్ నటి, దర్శకురాలు విజయనిర్మల మృతికి చింతిస్తూ హీరో కృష్ణ, నరేష్‌లను పరామర్శించి తన సంతాపాన్ని తెలిపారు దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్. తెలుగు చిత్రసీమకు విజయనిర్మల చేసిన సేవలు మరువలేనివని, ఆమె స్థానం భర్తీ చేయలేనిదని విచారం వ్యక్తం చేశారు. త్రివిక్రమ్ అక్కడ ఉన్న సమయంలోనే హీరో మహేష్ బాబు కూడా అక్కడికి వచ్చారు. సీనియర్ నటి దర్శకురాలు విజయనిర్మల గురువారం అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. శుక్రవారం ఆమెకు అంత్యక్రియలు జరిగాయి.

హీరో కృష్ణ,నరేశ్‌లను పరామర్శించిన త్రివిక్రమ్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 29, 2019 | 4:45 PM

Share

టాలీవుడ్ నటి, దర్శకురాలు విజయనిర్మల మృతికి చింతిస్తూ హీరో కృష్ణ, నరేష్‌లను పరామర్శించి తన సంతాపాన్ని తెలిపారు దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్. తెలుగు చిత్రసీమకు విజయనిర్మల చేసిన సేవలు మరువలేనివని, ఆమె స్థానం భర్తీ చేయలేనిదని విచారం వ్యక్తం చేశారు. త్రివిక్రమ్ అక్కడ ఉన్న సమయంలోనే హీరో మహేష్ బాబు కూడా అక్కడికి వచ్చారు.

సీనియర్ నటి దర్శకురాలు విజయనిర్మల గురువారం అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. శుక్రవారం ఆమెకు అంత్యక్రియలు జరిగాయి.

స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
చేసిన రెండు సినిమాలు హిట్టే.. ఇప్పుడు చేతిలో మూడు సినిమాలు
చేసిన రెండు సినిమాలు హిట్టే.. ఇప్పుడు చేతిలో మూడు సినిమాలు