హెల్మెట్ లేదని ట్రాక్టర్ డ్రైవర్ కు జరిమానా!

హెల్మెట్ పెట్టుకోలేదని ఓ ట్రాక్టర్ డ్రైవర్‌కు జరిమానా విధించారు పోలీసులు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ ఘటన యూపీలోని హపూర్ ప్రాంతంలో వెలుగుచూసింది. గర్‌ముక్తేశ్వర్ కు చెందిన ట్రాక్టర్ డ్రైవర్‌ హెల్మెట్ పెట్టుకోకపోవడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడంతో జరిమానా విధించారు. ఈ విషయమై ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారి మాట్లాడుతూ..టైపింగ్‌లో జరిపిన తప్పిదం వల్లే ఇలా జరిగింది. ట్రాక్టర్ డ్రైవర్ కు జారీచేసిన జరిమానాను రద్దు చేస్తున్నామని తెలిపారు. Hapur: A tractor driver, resident of Garhmukteshwar, […]

హెల్మెట్ లేదని ట్రాక్టర్ డ్రైవర్ కు జరిమానా!

హెల్మెట్ పెట్టుకోలేదని ఓ ట్రాక్టర్ డ్రైవర్‌కు జరిమానా విధించారు పోలీసులు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ ఘటన యూపీలోని హపూర్ ప్రాంతంలో వెలుగుచూసింది. గర్‌ముక్తేశ్వర్ కు చెందిన ట్రాక్టర్ డ్రైవర్‌ హెల్మెట్ పెట్టుకోకపోవడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడంతో జరిమానా విధించారు. ఈ విషయమై ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారి మాట్లాడుతూ..టైపింగ్‌లో జరిపిన తప్పిదం వల్లే ఇలా జరిగింది. ట్రాక్టర్ డ్రైవర్ కు జారీచేసిన జరిమానాను రద్దు చేస్తున్నామని తెలిపారు.