టాప్ 10 న్యూస్ @ 6PM..

1. హస్తినలో ఎవరు కింగ్ ? హంగ్ తప్పదా ? ఎన్నికల ‘ క్రతువు ‘ ముగిసింది. ఇక ఫలితాల వెల్లడికి వారం రోజులు మాత్రమే వ్యవధి ఉంది. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియాలో..ఓ  రాజకీయ మహా సంగ్రామానికి తెర ముగిసినట్టే.. Read more 2. మోదీని ‘ డిక్షనరీ ‘ తో టార్గెట్ చేసిన రాహుల్ ఎన్నికల సంరంభం ముగిసినా..కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీని  వదిలిపెట్టడంలేదు. ‘ ఇంగ్లీషు భాషలో కొత్త […]

టాప్ 10 న్యూస్ @ 6PM..
TV9 Telugu Digital Desk

| Edited By:

May 17, 2019 | 5:58 PM

1. హస్తినలో ఎవరు కింగ్ ? హంగ్ తప్పదా ?

ఎన్నికల ‘ క్రతువు ‘ ముగిసింది. ఇక ఫలితాల వెల్లడికి వారం రోజులు మాత్రమే వ్యవధి ఉంది. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియాలో..ఓ  రాజకీయ మహా సంగ్రామానికి తెర ముగిసినట్టే.. Read more

2. మోదీని ‘ డిక్షనరీ ‘ తో టార్గెట్ చేసిన రాహుల్

ఎన్నికల సంరంభం ముగిసినా..కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీని  వదిలిపెట్టడంలేదు. ‘ ఇంగ్లీషు భాషలో కొత్త పదం వచ్చి చేరిందంటూ.. Read more

3. తిరుపతి వస్తే చూపుతా నా తడాఖా..!

చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదు పోలింగ్ కేంద్రాల పరిధిలో రీపోలింగ్‌కు ఈసీ ప్రకటన చేయడం తెలిసిందే. ఈ ఐదు ప్రాంతాలు టీడీపీకి గట్టి పట్టున్న ప్రాంతాలు కావడంతో అక్కడ వైసీపీ నేతల ప్రవేశానికి.. Read more

4. ‘ అమేథీలో నమాజ్, ఉజ్జయినిలో పూజలా..?’

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఒకరు అమేథీలోని మసీదుల్లో నమాజ్ చేశారని, ఆ తరువాత మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని మహాకాళేశ్వరాలయంలో పూజలు చేశారని.. Read more

5. హిస్టరీ క్రియేట్ చేస్తాం – మోదీ

దేశంలో చరిత్రాత్మక తీర్పు రాబోతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన బీజేపీ రెండోసారి..Read more

6. అన్ని మతాల్లోనూ ఉగ్రవాదులున్నారు: కమల్ వివరణ

స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి ఉగ్రవాది హిందూవేనని, మహాత్మా గాంధీని చంపిన నాధురామ్ గాడ్సే మొదటి టెర్రరిస్ట్ అని సంచలన వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు.. Read more

7. ఈ ఫొటోలో ఉన్న అమ్మాయెవరో తెలుసా..?

బిగ్‌బీ ఓ ఆసక్తికరమైన, పాత కాలం నాటి ఫొటో ఒకటి ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో తెలుసా..? ఓ అగ్ర హీరోయిన్.. గుర్తు పట్టండి..?.. Read more

8. వరల్డ్‌కప్‌కి కామెంటేటర్లు ఎవరో తెలుసా.!

ఐసీసీ 2019 వన్డే వరల్డ్‌కప్ ఈ నెల 30వ తేదీ నుంచి ఇంగ్లాండ్‌లో ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో వ్యాఖ్యాతలుగా వ్యవహరించే 24 మంది సభ్యులను .. Read more

9. చంద్రగిరికి, చంద్రబాబుకు లింక్.. రీపోలింగ్ రేపిన చిచ్చు.!

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో నిరసన వ్యక్తం చేయనున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో రీ-పోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించిన ఎన్నికల కమిషన్ నిర్ణయానికి.. Read more

10. మరీ ఇంత ఘోరమా.. తల్లిని చంపి.. గర్భసంచి నుంచి బిడ్డను తీసి

పెంచుకునేందుకు తమకు ఓ బేబి కావాలనుకున్న ఓ తల్లీకూతురు అమానుషంగా ప్రవర్తించారు. గర్భవతిగా ఉన్న 19ఏళ్ల టీనేజర్‌ను హతమార్చి, ఆమె గర్భసంచి నుంచి.. Read more

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu