తెలంగాణ ప్రజలకు ప్రముఖుల శుభాకాంక్షల వెల్లువ..!

తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, టీడీపీ నేత చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి హరీష్‌రావు, టీఆర్‌ఎస్‌ నేత, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత తదితరులు శుభాకాంక్షలు చెబుతూ […]

తెలంగాణ ప్రజలకు ప్రముఖుల శుభాకాంక్షల వెల్లువ..!
Follow us
Ravi Kiran

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 02, 2019 | 2:03 PM

తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, టీడీపీ నేత చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి హరీష్‌రావు, టీఆర్‌ఎస్‌ నేత, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత తదితరులు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్‌ చేశారు. ఇది ఇలా ఉండగా ప్రధాని నరేంద్ర మోదీ అటు ఏపీ ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలిపారు.