టాప్ 10 న్యూస్ @ 6 pm

1.రేపు అధికారిక లాంఛనాలతో జైపాల్ అంత్యక్రియలు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్. జైపాల్‌రెడ్డికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేపు అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు నిర్ణయించింది…Read More 2.పెట్టుబడులే ధ్యేయం.. 9 న విజయవాడలో మెగా సమ్మిట్ పెట్టుబడులను ఆకర్షించడానికి ఏపీలో జగన్ ప్రభుత్వం మెగా సమ్మిట్ ను నిర్వహించనుంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమన్వయం, సహకారంతో ఆగస్టు 9 న విజయవాడలో భారీ కాన్ఫరెన్స్ జరగనుంది…Read More  3.ఫ్యామిలీతో జగన్ జెరూసలేం […]

టాప్ 10 న్యూస్ @ 6 pm
TV9 Telugu Digital Desk

| Edited By:

Jul 28, 2019 | 6:00 PM

1.రేపు అధికారిక లాంఛనాలతో జైపాల్ అంత్యక్రియలు

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్. జైపాల్‌రెడ్డికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేపు అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు నిర్ణయించింది…Read More

2.పెట్టుబడులే ధ్యేయం.. 9 న విజయవాడలో మెగా సమ్మిట్

పెట్టుబడులను ఆకర్షించడానికి ఏపీలో జగన్ ప్రభుత్వం మెగా సమ్మిట్ ను నిర్వహించనుంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమన్వయం, సహకారంతో ఆగస్టు 9 న విజయవాడలో భారీ కాన్ఫరెన్స్ జరగనుంది…Read More 

3.ఫ్యామిలీతో జగన్ జెరూసలేం ట్రిప్..షెడ్యూల్ ఫిక్స్!

అమరావతి:  ముఖ్యమంత్రిగా భాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి బిజీ బిజీ షెడ్యూల్స్‌లో తీరికలేకుండా గడుపుతోన్న జగన్ లిటిల్ బ్రేక్ తీసుకోనున్నారు. ఆయన ఫ్యామిలీతో కలిసి జెరూసలేం వెకేషన్‌కి వెళ్లనున్నారు..Read More

4.కన్నీరు పెట్టుకున్న కర్నాటక స్పీకర్

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి మ‌ృతిపై కర్నాటక శాసనసభ స్పీకర్ రమేశ్‌కుమార్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. జైపాల్ మరణవార్త విన్న వెంటనే ఆయన తన దు:ఖాన్ని ఆపుకోలేకపోయారు..Read More

5.ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు

భాగ్యనగరంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన పాతబస్తీ లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఆదివారాన బోనాలు సమర్పించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా…Read More

6.ముంబైలో ఆగని వానలు.. రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎమ్‌డీ అధికారులు

ముంబైలో వానలు దంచికొడుతున్నాయి. గత కొన్నిరోజుల నుంచి కురుస్తున్న వానలతో లోతట్టు ప్రాంతాలన్నీ నీటిముగినిపోయాయి. ఆదివారం తెల్లవారు జామున కురిసిన వానలతో…Read More

7.ఆఫ్రికా పర్యటనకు బయల్దేరిన రాష్ట్రపతి

ఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ ఏడు రోజుల ఆఫ్రికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన బెనిన్‌, జాంబియా, గినియా దేశాలు సందర్శించనున్నారు. ..Read More

8.మా దేశానికే మీ సేవలు… లేకుంటే.. ‘ యాపిల్ ‘ కి ట్రంప్ హెచ్చరిక

యాపిల్ సంస్థ తన ఉత్పత్తులను తమ దేశంలోనే తయారు చేయాలని, లేని పక్షంలో విపరీతంగా టారిఫ్ లు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు…Read More

9.రష్యాలో పుతిన్ కి ఎదురు గాలి… నిరసన ప్రదర్శనలు . వెయ్యి మంది అరెస్ట్

రష్యాలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కి దేశంలో ఎదురుగాలి వీస్తోంది. అధికారంపై పట్టును మరింత బిగించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలను ప్రతిపక్షాలు కూడా అంతే దీటుగా ఎదుర్కొంటున్నాయి…Read More

10.ధర్మసేన తప్పేం లేదు… వెనకేసుకొచ్చిన ఐసీసీ!

ప్రపంచకప్ ఫైనల్ ఓవర్ త్రోకు అంపైర్లు ఐదు పరుగుల బదులు ఆరు పరుగులు ఇవ్వడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. బ్యాట్స్ మెన్ క్రీజులోకి రాకముందే గప్తిల్ త్రో విసిరినా…Read More

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu