AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేడు అధికారిక లాంఛనాలతో జైపాల్ అంత్యక్రియలు

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్. జైపాల్‌రెడ్డికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేడు అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషిని అంత్యక్రియల ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ ఆదేశించారు.  జైపాల్‌రెడ్డి ఇంటినుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్‌‌కు పార్థివ‌దేహాన్నితరలించి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సందర్శనార్ధం ఉంచనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు నెక్లెస్ రోడ్‌లో పీవీ ఘాట్ వద్ద జైపాల్ రెడ్డి అంత్యక్రియలు […]

నేడు అధికారిక లాంఛనాలతో జైపాల్ అంత్యక్రియలు
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 29, 2019 | 9:58 AM

Share

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్. జైపాల్‌రెడ్డికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేడు అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషిని అంత్యక్రియల ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ ఆదేశించారు.  జైపాల్‌రెడ్డి ఇంటినుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్‌‌కు పార్థివ‌దేహాన్నితరలించి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సందర్శనార్ధం ఉంచనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు నెక్లెస్ రోడ్‌లో పీవీ ఘాట్ వద్ద జైపాల్ రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి.

Follow Us
ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు.. ఈజీగా కమ్మగా ఈ లంచ్ చేసి పెట్టండి
ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు.. ఈజీగా కమ్మగా ఈ లంచ్ చేసి పెట్టండి
సుధీర్ పై సృష్టి చెత్త పని.. చప్పట్లు కొట్టి సంతోషపడిన శకుని..
సుధీర్ పై సృష్టి చెత్త పని.. చప్పట్లు కొట్టి సంతోషపడిన శకుని..
పెళ్లితోనే ఈ రాశుల వారి దశ తిరిగిపోతోంది.. అదృష్టం తలుపు తడుతుంది
పెళ్లితోనే ఈ రాశుల వారి దశ తిరిగిపోతోంది.. అదృష్టం తలుపు తడుతుంది
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు
తగ్గుతున్న బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే..?
తగ్గుతున్న బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే..?
చాలా తక్కువ ధరలో కారు, ఇంటిని శుభ్రం చేసుకోవాలా?
చాలా తక్కువ ధరలో కారు, ఇంటిని శుభ్రం చేసుకోవాలా?
స్టూడెంట్స్, ఉద్యోగులకు బడ్జెట్ ల్యాప్‌టాప్.. ధర ఎంతంటే
స్టూడెంట్స్, ఉద్యోగులకు బడ్జెట్ ల్యాప్‌టాప్.. ధర ఎంతంటే
ఇంట్లోనే డీజే ఫీల్.. Ampnova పార్టీ స్పీకర్
ఇంట్లోనే డీజే ఫీల్.. Ampnova పార్టీ స్పీకర్
కవలలు మేలో పుట్టారు..కానీ బర్త్‌డే జూన్‌లో? UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
కవలలు మేలో పుట్టారు..కానీ బర్త్‌డే జూన్‌లో? UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో గుడ్‌న్యూస్