IPL 2027: ఐపీఎల్‌లో భారీ ట్రేడ్ డ్రామా.. అతని కోసం ఛాంపియన్ ప్లేయర్‌ను ఛీ కొడుతోన్న చెన్నై..?
IPL 2027 Trade Window: ఈ భారీ ఆటగాళ్ల మార్పిడి ఒప్పందం కనుక కార్యరూపం దాల్చితే ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత సంచలనాత్మకమైన ట్రేడ్‌లలో ఒకటిగా నిలిచిపోతుంది. ఇరు జట్ల సమతూకంపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ మెగా డీల్‌పై రాబోయే రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
