Indian Railways: రైల్వే ఉద్యోగులకు అన్ని సమయాల్లో ఫ్రీ జర్నీ ఉండదా..? రూల్స్ ఎలా ఉన్నాయంటే..?
రైల్వే ఉద్యోగులు ఏ ట్రైన్లలో అయినా ఉచిత ప్రయాణం చేయవచ్చా.. ఏ కోచ్‌లో అయినా ప్రయాణం చేయవచ్చా.. వందే భారత్ ట్రైన్లలో కూడా ఫ్రీ జర్నీ ఉంటుందా.. ఇలా అందరిలోనే అనేక అనుమానాలు ఉంటాయి. కుటుంబసభ్యులకు కూడా ఫ్రీ జర్నీ ఉంటుందా..?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
