పగటి పూట ప్రకాశించనున్న చంద్రుడు..సెప్టెంబర్ 26న ఏం జరగనుందో తెలుసా?
సెప్టెంబర్ 26న ఆకాశంలో అద్భుతం చోటు చేసుకోనుంది. ఈ రోజున హార్వెస్ట్ మూన్ తన వెలుగులు ప్రకాశింపజేయనుంది. మరి అసలు హార్వెస్ట్ మూన్ అంటే ఏంటి? అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు మనం దీని గురించి వివరంగా తెలుసుకుందాం పదండి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారంలోకి వెళ్లితే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
