పాము కంటే విషపూరితం.. ఇలాంటి బంధువులు ఇంటికి వస్తే జాగ్రత్త
Samatha
13 August 2026
ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఈయన నేటి తరం వారికి ఉపయోగపడే అనేక అంశాల గురించి తెలియజేసిన విషయం తెలిసిందే.
అలాగే చాణక్యుడు బంధాలు, బంధుత్వాలు, డబ్బు, పరపతి, చదువు, సంస్కారం ఇలా చాలా విషయాల గురించి తన నీతి శాస్త్రం
పుస్తకంలో తెలిపాడు.
అదే విధంగా ఆయన ఇంటికి వచ్చే అతిథులకు సంబంధించి కూడా కొన్ని విషయాలను తెలియజేసిన విషయం తెలిసిందే.
చాణక్యుడు మాట్లాడుతూ.. ఇంటికి వచ్చే అతిథులు కొందరు మంచివారు కాదు, కేవలం సమస్యలను ఒత్తిడి కలిగించ
డానికే ఇంటికి వస్తారని ఆయన తెలియజేయడం జరిగింది.
ఎటువంటి కారణం లేకుండా పదే పదే మీ ఇంటికి వచ్చే వ్యక్తులు అస్సలే మంచి వారు కారంట. వారు మీ మానసిక ప్రశాంతతను దూరం చేస్తారు.
అదే విధంగా చాడీలు చెప్పే వారు, ఎక్కడ కూర్చొన్నా ఇతరుల గురించి చెడుగా చెబుతూ ఉండే వారు. మీ ఇంటిలో గందరగోళాన్ని సృష్టిస్తా
రు.
అలాగే మిమ్మల్ని చూసి అసూయపడే వ్యక్తులు కూడా పదే పదే మీ ఇంటికి రావడం వలన ఇంటిలో సమస్యలు మొదలు అవుతాయంట.
తమ స్వంత ప్రయోజనాల కోసం మాత్రమే మీ ఇంటికి వచ్చే అతిథులకు ఎంత దూరం ఉంటే, అంత మంచిదని చెబుతున్నాడు ఆ చార
్య చాణక్యుడు.
మరిన్ని వెబ్ స్టోరీస్
మనుషుల్లా విడాకులు తీసుకునే పక్షులు.. వీటి ప్రేమ కథ తెలుసా!
జీవితంలో ఒకసారే వికసించి, మరణించే అద్భతమైన మొక్కలివే ఇవే!
చాణక్య నీతి : స్త్రీలు ఎవరికీ చెప్పకూడని రహస్యాలు ఇవే.. చెబితే ఖతమే