టాప్ 10 న్యూస్ @ 9PM
1.ఈఎస్‌ఐ కుంభకోణంలో ఏసీబీ దాడులు! తెలంగాణ ఈఎస్‌ఐ కుంభకోణంలో ఏసీబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఔషధాల కొనుగోలులో రూ. 10 కోట్ల మేర అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో సోదాలను ముమ్మరం చేశారు. ఔషధాల కొనుగోళ్లలో అక్రమాలకు సంబంధించి…Read more 2.కర్ణాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు ఉప-ఎన్నిక వాయిదా! కర్నాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు గానూ వచ్చే నెలలో జరగాల్సిన ఉప ఎన్నికలను వాయిదా వేయనున్నట్టు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) పేర్కొంది. రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్‌పై […]
1.ఈఎస్‌ఐ కుంభకోణంలో ఏసీబీ దాడులు!
తెలంగాణ ఈఎస్‌ఐ కుంభకోణంలో ఏసీబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఔషధాల కొనుగోలులో రూ. 10 కోట్ల మేర అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో సోదాలను ముమ్మరం చేశారు. ఔషధాల కొనుగోళ్లలో అక్రమాలకు సంబంధించి…Read more
2.కర్ణాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు ఉప-ఎన్నిక వాయిదా!
కర్నాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు గానూ వచ్చే నెలలో జరగాల్సిన ఉప ఎన్నికలను వాయిదా వేయనున్నట్టు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) పేర్కొంది. రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో ఈసీ ఈ మేరకు వెల్లడించింది…Read more
3.ఆర్డీసీ మాజీ ఎండీ సురేంద్రబాబు సడన్ బదిలీ: అసలు కథేంటి..?
ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబును ఆకస్మికంగా బదిలీ చేసింది జగన్ ప్రభుత్వం. ఒక పక్క ఆర్టీసీని.. ప్రభుత్వంలో.. విలీనం చేస్తున్న నేపథ్యంలో.. ఏపీ గవర్నమెంట్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కాస్త ఆశ్చర్యంగా ఉంది. 1987 బ్యాచ్‌కు చెందిన…Read more
4.మాజీ ఎమ్మెల్యేకు హైకోర్టులో ఊరట… ఇకనైనా అజ్ఞాతం వీడతారా?
గత నెల 27 తేదీన శ్రీకాకుళం జిల్లా, సరుబుజ్జిలి మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వినతులు స్వీకరిస్తున్న అధికారులని సమీక్ష నిర్వహించాలన్న నెపంతో ఎంపీడీఓ కార్యాలయంలోకి పిలిపించి వారిని దుర్భాషలాడి…Read more
5.ఉద్రిక్తంగా మారిన ఆలయ భూ వివాదం
పశ్చిమగోదావరి జిల్లా జగ్గారెడ్డి గూడెంలో ఉద్రిక్తత నెలకొంది. స్థానిక వేణుగోపాల స్వామి ఆలయ భూముల్లో ఆక్రమణల తొలగింపు ఉద్రికత్తకు దారితీసింది. జంగారెడ్డి గూడెం రెవెన్యూ పరిధిలో సర్వే నెంబ. 450/5లో 1.76 సెంట్ల దేవస్థానం భూమి కలదు…Read more
6.కార్మికుల వినూత్న నిరసన
కడప జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులు రోడ్డేక్కారు. చిలమకూర్ ఐ సి ల్ కార్మికులు వినూత్న రీతిలో తమ నిరసన వ్యక్తం చేశారు. గత కొన్నిరోజులుగా ఐసీఎల్ కార్మికులు నిరసన ప్రదర్శన చేస్తున్నారు. రెండ్రోజుల కిందట శవయాత్ర నిర్వహించిన కార్మికులు…Read more
7.చింతమనేని కేసుల చిట్టా.. విప్పితే చాంతాడంత..!
చింతమనేని ప్రభాకర్.. తెలుగు దేశం పార్టీలో సీనియర్ నేత, పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కూడా.. అయితే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయిన ఈ ఎమ్మెల్యే… ఇప్పుడు కటకటాలపాలయ్యారు. అంతేకాదు…Read more
8.బ్రేకింగ్: మోడీ అడుగుజాడల్లో జగన్.. ఈసారి ఏంచేశాడంటే..?
ఏపీ సీఎం జగన్ మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు రద్దు చేస్తూ.. కీలక నిర్ణయం తీసుకున్నారు. బాక్సైట్ తవ్వకాలు రద్దు చేస్తూ.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 30 ఏళ్లపాటు తవ్వకాలకు ఇచ్చిన…Read more
9.పాకిస్థాన్..! ఖబర్దార్..! దమ్ముందా..? మా సత్తా ఇదిగో..!
భారత్, పాకిస్థాన్‌కు నిజంగానే యుద్ధం వస్తే.. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరిది పైచేయి.. ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న పాక్‌కు భారత్‌తో యుద్ధం చేసే దమ్ము ఉందా..? ఇప్పటికే భారత్‌తో నాలుగు సార్లు యుద్ధం చేసి.. ఘోర పరాజయం పొందిన పాక్‌కు…Read more
10.‘బ్రూస్‌లీ’ ఒక్కసారిగా నా తలపై కొట్టారు: జాకీచాన్
బ్రూస్‌లీ, జాకీ చాన్ ప్రపంచవ్యాప్తంగా ఈ పేర్లు తెలియని వారుండరు. ఎందుకంటే.. వీరిద్దరూ.. అంత ఫేమస్ మరి. చిన్నవారి నుంచి.. పెద్దవారి వరకూ.. వీరికి వీరాభిమానులు ఎక్కువ. ముఖ్యంగా ‘బ్రూస్‌లీ’ చాలా మంది జీవితాలకు స్ఫూర్తినిచ్చే వ్యక్తి. మార్షల్ ఆర్ట్స్‌లో…Read more