AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హరీష్‌తో జగ్గారెడ్డి… పార్టీ మారనున్నారా?

రాజకీయాల్లో పార్టీలు మారడం అనేది కామన్. టీఆర్ఎస్ అంటేనే మండిపడే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి… రెండోసారి ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తన స్వరాన్ని సవరించాడు. సీఎం కేసీఆర్, కేటీఆర్‌లను విమర్శించబోనని తెలిపిన జగ్గారెడ్డి… హరీశ్ రావును మాత్రం ఓ రేంజ్‌లో టార్గెట్ చేశారు. హరీష్ చర్యల వల్లే నిజాంసాగర్ ఎండిపోయిందని… సంగారెడ్డి నీటి ఎద్దడికి హరీశ్ రావే కారణమంటూ తీవ్రంగా దుయ్యబట్టాడు. అలాంటి జగ్గారెడ్డి తాజాగా హరీశ్ రావుతో కలిసి అభివృద్ధి పాట పాడటం… […]

హరీష్‌తో జగ్గారెడ్డి... పార్టీ మారనున్నారా?
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 26, 2019 | 8:24 PM

Share

రాజకీయాల్లో పార్టీలు మారడం అనేది కామన్. టీఆర్ఎస్ అంటేనే మండిపడే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి… రెండోసారి ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తన స్వరాన్ని సవరించాడు. సీఎం కేసీఆర్, కేటీఆర్‌లను విమర్శించబోనని తెలిపిన జగ్గారెడ్డి… హరీశ్ రావును మాత్రం ఓ రేంజ్‌లో టార్గెట్ చేశారు. హరీష్ చర్యల వల్లే నిజాంసాగర్ ఎండిపోయిందని… సంగారెడ్డి నీటి ఎద్దడికి హరీశ్ రావే కారణమంటూ తీవ్రంగా దుయ్యబట్టాడు. అలాంటి జగ్గారెడ్డి తాజాగా హరీశ్ రావుతో కలిసి అభివృద్ధి పాట పాడటం… మంత్రి హోదాలో సంగారెడ్డికి వచ్చిన హరీష్‌తో కలిసి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం… మరోవైపు హరీశ్ రావుకు ఆత్మీయ సన్మానం చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్నారా? అనే చర్చ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Follow Us
జైలర్ 2‏లో ఇరగదీసిన సూపర్ స్టార్.. 75 ఏళ్ల వయసులో అదే ఎనర్జీ..
జైలర్ 2‏లో ఇరగదీసిన సూపర్ స్టార్.. 75 ఏళ్ల వయసులో అదే ఎనర్జీ..
విజయదశమి ఆయుధ పూజ: ఎందుకు చేస్తారు? ఇంట్లో పూజించే విధానం..
విజయదశమి ఆయుధ పూజ: ఎందుకు చేస్తారు? ఇంట్లో పూజించే విధానం..
ఆ నలుగురు సీనియర్ ఆటగాళ్లకు బీసీసీఐ షాక్
ఆ నలుగురు సీనియర్ ఆటగాళ్లకు బీసీసీఐ షాక్
వైద్యం కోసం అప్పులు.. ఒక్క అనారోగ్యంతో పేదరికంలోకి!
వైద్యం కోసం అప్పులు.. ఒక్క అనారోగ్యంతో పేదరికంలోకి!
ఇంటర్ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ పరీక్షల ఫీజు షెడ్యూల్ 2027 విడుదల..
ఇంటర్ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ పరీక్షల ఫీజు షెడ్యూల్ 2027 విడుదల..
ఏపీలో తొలి వందే భారత్ స్లీపర్.. ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్..
ఏపీలో తొలి వందే భారత్ స్లీపర్.. ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్..
ముంబైలో పర్యటించనున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
ముంబైలో పర్యటించనున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
షాలిని కోసం ఆ కంటెస్టెంట్ బలి.. ఒక్కరోజులో మారిన లెక్కలు..
షాలిని కోసం ఆ కంటెస్టెంట్ బలి.. ఒక్కరోజులో మారిన లెక్కలు..
భారత్‌కు ట్రంప్ భారీ ఊరట.. 100 శాతం టారిఫ్‌ల ముప్పు తప్పినట్లేనా
భారత్‌కు ట్రంప్ భారీ ఊరట.. 100 శాతం టారిఫ్‌ల ముప్పు తప్పినట్లేనా
ప్రభుత్వ జాబ్ కోసం చూస్తున్నారా? సుప్రీంకోర్టులో 130 ఉద్యోగాలు
ప్రభుత్వ జాబ్ కోసం చూస్తున్నారా? సుప్రీంకోర్టులో 130 ఉద్యోగాలు