సమ్మర్లో ఈ తప్పులు చేస్తే.. మీ ఆరోగ్యాన్ని చేజేతులా పాడు చేసుకున్నట్లే!
Prasanna Yadla
06 March 2026
Pic credit - Pixabay
సమ్మర్ వచ్చిందంటే చాలు.. సూర్యుడు ఎండతో అందరికి చెమటలు పట్టిస్తాడు.
సమ్మర్ వచ్చిందంటే చాలు
ఎందుకంటే, పెరిగే ఎండల వల్ల డీహైడ్రేషన్ సమస్యలు ఎక్కువవుతాయి. కాబట్టి, చాలాజాగ్రత్తగా ఉండాలి.
డీహైడ్రేషన్ సమస్యలు
అయితే, సమ్మర్లో ఈ తప్పులు చేస్తే.. మీ ఆరోగ్యాన్ని మీ చేతులారా పాడు చేసుకున్నట్లే అని నిపుణులు చెబుతున్నారు.
మీ చేతులారా పాడు చేసుకున్నట్లే
వేసవి కాలంలో చల్లని నీళ్లు ఎక్కువగా తాగకండి. అలా తాగితే వేడి చేసే అవకాశం ఉంది.
చల్లని నీళ్లు
కూలింగ్ వాటర్ తాగడం వలన జీర్ణక్రియ పనితీరు మందగిస్తుంది. ఇంకా గొంతునొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయి.
జీర్ణక్రియ పనితీరు
వేసవి కాలంలో చాలా మంది సోడాలు, కూల్‌డ్రింక్స్ వంటివి తాగుతుంటారు. కానీ, వీటిని తాగకండి.
కూల్‌డ్రింక్స్
వీటిలో చక్కెరలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి డీహైడ్రేషన్‌కు గురిచేస్తాయి. కాబట్టి, వీటిని తాగకపోవడమే మంచిది
వీటిని తాగకపోవడమే మంచిది
వేసవి కాలంలో సరైన ఫుడ్స్ తీసుకోవాలి. దీని వలన ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
ఆహారం
మరిన్ని వెబ్ స్టోరీస్
కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఇలా వండి తింటే.. ఇక మాటలు ఉండవు లాగిస్తూనే ఉంటారు!
ఫస్ట్ డేట్లో మీకు ఇష్టమైన వారిని ఇలా ఇంప్రెస్ చేయండి.. పక్కా పడిపోతారు
మగవారిని వేధిస్తోన్న ఆ సమస్యలకు ఐస్ క్రీమ్స్ తో తరిమికొట్టచ్చని తెలుసా