టాప్ 10 న్యూస్ @ 6PM
1.INX Media Case: షాక్ పై షాక్.. మరో నాలుగురోజుల పాటు సీబీఐ కస్టడీకి.. కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సీబీఐ కోర్టులో మరో షాక్ తగిలింది. మరో నాలుగురోజుల పాటు కస్టడీని పొడిగిస్టున్నట్లు సీబీఐ కోర్టు తెలిపింది. దీంతో ఈ నెల 30 వరకు చిదంబరం సీబీఐ కస్టడీలో.. Read More 2.మాది ద్వైపాక్షిక సమస్య..కాశ్మీర్ పై మధ్యవర్తిత్వం అక్కర్లేదు.. మోదీ భారత-పాకిస్తాన్ దేశాల మధ్య ద్వైపాక్షికంగా ఉన్న సమస్యలను తామే పరిష్కరించుకుంటామని, మూడో దేశ […]
1.INX Media Case: షాక్ పై షాక్.. మరో నాలుగురోజుల పాటు సీబీఐ కస్టడీకి..
కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సీబీఐ కోర్టులో మరో షాక్ తగిలింది. మరో నాలుగురోజుల పాటు కస్టడీని పొడిగిస్టున్నట్లు సీబీఐ కోర్టు తెలిపింది. దీంతో ఈ నెల 30 వరకు చిదంబరం సీబీఐ కస్టడీలో.. Read More
2.మాది ద్వైపాక్షిక సమస్య..కాశ్మీర్ పై మధ్యవర్తిత్వం అక్కర్లేదు.. మోదీ
భారత-పాకిస్తాన్ దేశాల మధ్య ద్వైపాక్షికంగా ఉన్న సమస్యలను తామే పరిష్కరించుకుంటామని, మూడో దేశ మధ్యవర్తిత్వానికి ఆస్కారమే లేదని ప్రధాని మోదీ ప్రకటించారు. ఫ్రాన్స్ లోని బియరిట్జ్ లో..Read More
3.వచ్చే నెలలో పోలవరం సందర్శనకు కేంద్ర మంత్రి రాక..!
పోలవరం పనులను పరిశీలించేందుకు రావాల్సిందిగా కేంద్ర జలశక్తిమంత్రి గజేంద్ర సింగ్‌ను సీఎం జగన్ ఆహ్వానించారని రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. Read More
4.కశ్మీర్ వెళ్తారా.. ఆ మాత్రం ఓపిక లేదా..?
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీఎస్పీ అధినేత్రి మాయావతి మరోసారి మండిపడ్డారు. శనివారం విపక్ష సభ్యులు బృందంతో ఆయన చేపట్టిన కశ్మీర్ టూర్‌పై ట్వీట్ చేశారు. రాహుల్ చేసిన జమ్ముకశ్మీర్ టూర్‌ను.. Read More
5.నిందితులకు పూలమాలలతో వెల్ కమ్.. సమస్యే కాదన్న యూపీ ప్రభుత్వం
యూపీలోని బులంద్ షహర్ లో జరిగిన ఘర్షణల్లో హింసను రెచ్ఛగొట్టారన్న కేసుకు సంబంధించి నిందితులైన కొందరు జైలు నుంచి విడుదల కాగా.. వారికి వారి అనుచరులు పూలమాలలతో.. Read More
6.మాల్‌లో చెలరేగిన మంటలు.. భారీగా ఆస్తినష్టం
యూపీలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్రేటర్ నోయిడాలోని స్పైస్ మాల్‌లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. నొయిడా సెక్టార్ 25ఏలో ఉన్న ఈ మాల్‌లోని నాలుగో అంతస్తులో.. Read More
7. గుంటూరు జిల్లాలో భారీ పేలుడు..
గుంటూరు జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. తాడేపల్లిలోని కృష్ణానగర్లో ఓ ఇంట్లో బాంబు పేలింది. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న పింకీ అనే యువతికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ధాటికి.. Read More
8.అనంతలో దారుణం: కదులుతున్న రైల్లో నుంచి.. విద్యార్థిని తోసేశారు..!
అనంతపురం జిల్లా జక్కం చెరువు రైల్వే స్టేషన్ సమీపంలో దారుణం చోటుచేసుకుంది. కదులుతున్న ట్రైన్‌లో నుంచి ఓ విద్యార్థిని గుర్తుతెలియని వ్యక్తులు తోసేశారు. దీంతో ఆ స్టూడెంట్ కాళ్లు.. Read More
9.దొంగతనానికి వచ్చి బిడ్డనే మర్చిపోయింది !
ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు.. అన్న సామెత ఇక్కడ వీళ్లకు అక్షరాల సరిపోతుంది. న్యూజెర్సీలో చోటు చేసుకున్న ఓ సంఘటన అందుకు ఉదాహరణగా నిలుస్తోంది. న్యూజెర్సీలోని ఓ స్టోర్‌కి వెళ్లిన.. Read More
10.అక్షయ్ కుమార్ ఖాతాలో మరో రికార్డు.. 150 కోట్ల క్లబ్‌లో “మిషన్ మంగళ్”
భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన అక్షయ్ కుమార్ సినిమా మిషన్ మంగళ్ 11 రోజుల్లోనే 150 కోట్ల క్లబ్‌లో చేరి.. విజయవంతంగా దూసుకెళుతోంది. ఈ విషయాన్ని సినీ విశ్లేషకుడు.. Read More