టాప్ 10 న్యూస్ @ 1PM

1.ఏపీలో మరో గ్రామ వాలంటీర్ ఆత్మహత్య.. కారణం అదేనా..! వైసీపీ ప్రభుత్వం నియమించిన గ్రామ వాలంటీర్ల హత్యలు ఇప్పుడు ఏపీలో కలకలం రేపుతున్నాయి. గత నెలలో ఓ మహిళ దురుసుగా మాట్లాడిందన్న కారణంగా పశ్చిమ గోదావరి జిల్లా పండువారి గూడెంకు చెందిన పండు నవీన ఆత్మహత్య చేసుకోగా..Read More 2. విజయసాయి రెడ్డికి బాలయ్య అల్లుడి కౌంటర్.. మాకు రావాల్సిన బకాయిలు ఇస్తే.. నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ కుటుంబం ఆంధ్రా బ్యాంక్‌కు రూ.13కోట్లు పై చిలుకు […]

టాప్ 10 న్యూస్ @ 1PM
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 20, 2019 | 12:56 PM

1.ఏపీలో మరో గ్రామ వాలంటీర్ ఆత్మహత్య.. కారణం అదేనా..!

వైసీపీ ప్రభుత్వం నియమించిన గ్రామ వాలంటీర్ల హత్యలు ఇప్పుడు ఏపీలో కలకలం రేపుతున్నాయి. గత నెలలో ఓ మహిళ దురుసుగా మాట్లాడిందన్న కారణంగా పశ్చిమ గోదావరి జిల్లా పండువారి గూడెంకు చెందిన పండు నవీన ఆత్మహత్య చేసుకోగా..Read More

2. విజయసాయి రెడ్డికి బాలయ్య అల్లుడి కౌంటర్.. మాకు రావాల్సిన బకాయిలు ఇస్తే..

నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ కుటుంబం ఆంధ్రా బ్యాంక్‌కు రూ.13కోట్లు పై చిలుకు బకాయి పడ్డట్లు ఆ బ్యాంక్ పేపర్లో ఆస్తుల వేలం ప్రకటన ఇచ్చింది అంటూ ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. చంద్రబాబు దొంగల.. Read More

3.ఎంఎన్‌పీకి తాత్కాలిక బ్రేక్‌ ఇస్తూ.. గుడ్ న్యూస్ చెప్పిన ట్రాయ్..!

మొబైల్ పోర్టబిలిటీ.. మన మొబైల్ నంబర్ ఛేంజ్ చేసుకోకుండా మరో ఆపరేటర్‌కు మార్చుకునే సదుపాయం గలది. అయితే ఈ సర్వీసుకు కొద్ది రోజులు బ్రేకులు పడనున్నాయి. వచ్చేనెల నవంబర్ 4 నుంచి 10వ తేదీ వరకు మొబైల్‌.. Read More

4.మోదీజీ.. నార్తే కాదు.. సౌత్ కూడా ఉంది..

150వ గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ వ్యవహరించిన తీరు పట్ల.. తెలుగు సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. మోదీ పక్షపాతంగా వ్యవహరించారంటూ సోషల్ మీడియా ద్వారా తమ వాదనలు తెలియజేస్తున్నారు. 150వ గాంధీ జయంతి సందర్భంగా.. Read More

5.బ్రిటన్ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు ఎదురుదెబ్బ

యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి యునైటెడ్ కింగ్‌డం (యూకే) వ్యవహారానికి మళ్లీ బ్రేకులు పడ్డాయి. వేరుపడే ప్రక్రియను ఆలస్యం చేయాలంటూ బ్రిటన్‌ పార్లమెంటు తీర్మానించింది. ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ప్రతిపాదించిన.. Read More

6.వంటలక్క ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ముగిసిన “కార్తికదీపం” సీరియల్..

సీరియల్స్ అంటే మహిళలలే, కాదు ఇప్పుడు పురుషులు కూడా చెవులు కోసుకుంటున్నారు. తెలుగులో అత్యంత ఆదరణ పొందుతున్న సీరియల్స్‌లో కార్తీక దీపం టాప్ ప్లేస్‌లో ఉంది. ఈ సీరియల్‌లో దీప క్యారెక్టర్ చాలా ప్రత్యేకం. ఆమె క్యారెక్టర్.. Read More

7.దారుణం: నడిరోడ్డు పై హత్య.. కత్తులతో పొడిచి..

హైదరాబాద్ పంజాగుట్టలో ఘోరం జరిగింది. నాగార్జునహిల్స్ సర్కిల్ దగ్గర రోడ్డు పై వెళుతున్న రియాసత్ అలీ అనే వ్యక్తి పై ఐదుగురు దుండగులు కత్తులు, గొడ్డళ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బాధితుడు అక్కడికక్కడే.. Read More

8.బాలీవుడ్ దిగ్గజాలతో మీటింగ్.. మోదీజీ మాస్టర్ ప్లాన్ ఇదేనా?

‘నా దారి రహదారి.. డోంట్ కమ్ ఇన్ మై వే’ అనే రజనీకాంత్ డైలాగు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీకి సరిగ్గా సూట్ అవుతుంది. ఎప్పుడు ఎవరిని సీన్‌లోకి తీసుకురావాలో.. సమయానికి తగ్గట్టు వ్యహారచనలు చేయడంలో.. Read More

9.బీ కేర్‌ఫుల్.. రెండు రోజుల పాటు భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాలను మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అనేకచోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో శనివారం కురిసిన భారీ వర్షాలకు జనం.. Read More

10.అక్కపై ఉన్న కోపాన్ని కుక్కపై తీర్చుకున్న ప్రబుద్ధుడు

రెండు కుటుంబాల మధ్య చెలరేగిన చిచ్చుకు.. ఓ ముగజీవి బలైపోయింది. ఆస్తి విషయంలో అక్కతో తగాదా వచ్చింది ఆ ప్రబుద్ధుడికి. అంతే అక్కపై ద్వేషం పెంచుకున్న అతడు.. ఎలాగైన అక్కపై రివేంజ్ తీసుకోవాలని స్కెచ్ వేశాడు. అక్కని మానసిక.. Read More