దారుణం: నడిరోడ్డు పై హత్య.. కత్తులతో పొడిచి..

హైదరాబాద్ పంజాగుట్టలో ఘోరం జరిగింది. నాగార్జునహిల్స్ సర్కిల్ దగ్గర రోడ్డు పై వెళుతున్న రియాసత్ అలీ అనే వ్యక్తి పై ఐదుగురు దుండగులు కత్తులు, గొడ్డళ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఏడాది జూన్ 27న జరిగిన సయ్యద్ అన్వర్ హత్యకేసులో రియాసత్ అలీ ప్రధాన నిందితుడు. ఆ కేసులో జైలుకు వెళ్లిన అలీ ఐదురోజుల క్రితమే విడుదలయ్యాడు. టీ తాగేందుకు […]

దారుణం: నడిరోడ్డు పై హత్య.. కత్తులతో పొడిచి..
Follow us

| Edited By:

Updated on: Oct 20, 2019 | 1:15 PM

హైదరాబాద్ పంజాగుట్టలో ఘోరం జరిగింది. నాగార్జునహిల్స్ సర్కిల్ దగ్గర రోడ్డు పై వెళుతున్న రియాసత్ అలీ అనే వ్యక్తి పై ఐదుగురు దుండగులు కత్తులు, గొడ్డళ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఏడాది జూన్ 27న జరిగిన సయ్యద్ అన్వర్ హత్యకేసులో రియాసత్ అలీ ప్రధాన నిందితుడు. ఆ కేసులో జైలుకు వెళ్లిన అలీ ఐదురోజుల క్రితమే విడుదలయ్యాడు. టీ తాగేందుకు రోడ్డు పైకి వచ్చిన అలీపై కత్తులతో దాడి చేసి చంపేశారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే సయ్యద్ అనుచరులే ఈ ఘాతుకానికి పాల్పడి వుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు నడిరోడ్డుపై దుండగులు కత్తులతో దాడి చేయడంతో స్థానికులంతా భయభ్రాంతులకు గురయ్యారు. పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో హత్య జరగడం తీవ్ర కలకలం రూపుతోంది.

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..