Parivartan Yoga: అరుదైన పరివర్తన యోగం.. వారి జీవితాల్లో సానుకూల మార్పులు
జూన్ 29–జూలై 1 మధ్య చంద్రుడు–గురువు మధ్య అరుదైన పరివర్తన యోగం ఏర్పడనుంది. దీని ప్రభావంతో మేషం, మిథునం, కన్య, తుల, వృశ్చికం, మీన రాశుల వారికి విశేష శుభ ఫలితాలను అందించే అవకాశం ఉంది. ఈ మూడు రోజుల్లో తీసుకునే కీలక నిర్ణయాలు, ప్రారంభించే కొత్త ప్రయత్నాలు ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది వేయనుంది. అలాగే రాజయోగ సమానమైన అవకాశాలను కల్పించవచ్చని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తోంది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
Follow Us