చాణక్య నీతి చెప్పిన సూత్రాలు పాటిస్తే.. అత్తాకోడళ్ల మధ్య గొడవలకు చెక్ పెట్టొచ్చు!
Prasanna Yadla
19 November 2026
Pic credit - Pinterest
చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి .
చాణక్య నీతి
చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.
నీతి చెప్పిన సూత్రాలు పాటిస్తే
అత్త, కోడలు అభిప్రాయాలు ఎప్పుడు కూడా వేరు వేరుగా ఉంటాయి ఎందుకంటే ఇద్దరిలో ఒకరు పెద్ద ఇంకొకరు చిన్న కాబట్టి
అత్త, కోడలు అభిప్రాయాలు
ఇంకా ఇద్దరూ కూడా ఒకరినొకరు గౌరవించుకోవాలి. అప్పుడే ఒక ఇంట్లో ఇద్దరూ మంచిగా ఉండొచ్చు
ఒకరినొకరు గౌరవించుకోవాలి
అలాగే కోడలు, అత్తకు సంబంధించిన ఆచారాలు, పద్దతులను అర్థం చేసుకోవాలి. అప్పుడే ఈ బంధాన్ని బలపరుస్తుంది.
పద్దతులను అర్థం చేసుకోవాలి.
అత్తాకోడళ్లు ఒకరితో మరొకరు మనస్ఫూర్తిగా మాట్లాడుకోవాలి అప్పుడే అన్ని గొడవలూ దూరమవుతాయి.
మనస్ఫూర్తిగా మాట్లాడుకోవాలి
ఇంటి బాధ్యతలు, నెలవారీ ఖర్చులు ఇద్దరూ సరైన నిర్ణయాలు తీసుకోవాలి ఇక్కడ ఎలాంటి గొడవలు పడకూడదు
ఇంటి బాధ్యతలు
నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.