ప్రభాస్ మొబైల్ వాల్‌పేపర్‌గా ఎవరి ఫొటో ఉందో తెలుసా? ఇది అసలు ఊహించలేదు

21  June 2026

Basha Shek

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గురించి చిన్న సమాచారం బయటికి వచ్చినా క్షణాల్లోనే ట్రెండ్ అవుతుంది.

 తాజాగా ప్రభాస్‌కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారింది. అదేంటంటే..

ఇటీవల ప్రముఖ సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘సింగ్ గీతం’ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే

ఈ సినిమా నిర్మాత కల్కి 2898 ఏడీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్వహించిన ఒక ప్రమోషనల్ ఈవెంట్ లో ప్రభాస్ కూడా పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ  సమయంలో ప్రభాస్ తన చేతిలోని మొబైల్ ఫోన్‌ను కాస్త అటూ ఇటూ తిప్పారు. ఆ టైంలో అనుకోకుండా ఆయన ఫోన్ స్క్రీన్ వెలిగింది.

అంతే.. నెటిజన్లు ఆ స్క్రీన్‌ను వెంటనే గమనించారు. ప్రభాస్ మొబైల్ ఫోన్ వాల్‌పేపర్ ఏంటనేది బయట పెట్టారు

‘కల్కి’ సినిమాలో ప్రభాస్ పోషించిన పవర్‌ఫుల్ ‘కర్ణ’ క్యారెక్టర్ ఫొటోనే వాల్‌పేపర్‌గా పెట్టుకున్నారు ప్రభాస్.

ప్రస్తుతం ప్రభాస్ మొబైల్ వాల్ పేపర్ స్క్రీన్ షాట్స్ ఫొటోలు, వీడియోలు  సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడాయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ప్రస్తుతం 'పెద్ది'  సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.

సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు.