టాప్ 10 న్యూస్ @6 PM

  1.గెట్ ఔట్ ఫ్రమ్ మై మదర్‌లాండ్.. “సైరా”.. మెగాస్టార్ అదుర్స్.. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న.. భారీ హిస్టారికల్ చిత్రం సైరా నరసింహారెడ్డి ట్రైలర్ వచ్చేసింది. పెద్ద పెద్ద నగరాల్లోని అన్ని థియేటర్లలో సైరా ట్రైలర్‌ను.. Read More 2. గతంలో బహిష్కరణ..ఇప్పుడు కీలక పదవి తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఎక్స్‌అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం 28 మందికి అవకాశం కల్పించింది. ఈ 28 […]

టాప్ 10 న్యూస్ @6 PM
Follow us

| Edited By:

Updated on: Sep 18, 2019 | 5:58 PM

1.గెట్ ఔట్ ఫ్రమ్ మై మదర్‌లాండ్.. “సైరా”.. మెగాస్టార్ అదుర్స్..

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న.. భారీ హిస్టారికల్ చిత్రం సైరా నరసింహారెడ్డి ట్రైలర్ వచ్చేసింది. పెద్ద పెద్ద నగరాల్లోని అన్ని థియేటర్లలో సైరా ట్రైలర్‌ను.. Read More

2. గతంలో బహిష్కరణ..ఇప్పుడు కీలక పదవి

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఎక్స్‌అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం 28 మందికి అవకాశం కల్పించింది. ఈ 28 మందిలో 8 మంది ఏపీకి చెందిన.. Read More

3.బీజేపీలో… తెలుగు నేతల మధ్య కోల్డ్ వార్?

బీజేపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి – టీజీ వెంకటేశ్ కు పొసగడం లేదనే విషయం ఇప్పుడు ఏపీ బీజేపీ వర్గాల్లో ట్రెండ్ అవుతోంది. ఒకే పార్టీలో ఉన్నప్పటికీ నేతలిద్దరూ తలోదారిలో నడుస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీలో.. Read More

4.రైల్వే ఉద్యోగులకు దసరా బోనస్.. ఎంతో తెలుసా..?

రైల్వే ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. దసరా పండగ సందర్భంగా 78 రోజుల బోనస్ అందించనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జావదేకర్ ప్రకటించారు. దీనివల్ల దాదాపు 11 లక్షల పైగా రైల్వే ఉద్యోగులకు.. Read More

5. మీరు ఎన్ని గంటలు నిద్రపోతున్నారో చూసుకోండి..

కడుపునిండా తిండి, కంటినిండా నిద్ర…ఈ రెండింటిలో తేడాలు వస్తే మనిషి అనారోగ్యం పాలవుతాడు. తిండి తినకుండా కొద్ది రోజుల వరకు ఉండొచ్చు. కానీ నిద్ర పోకుండా మాత్రం ఎక్కువ రోజులు ఉండటం అసాధ్యం. ప్రస్తుతం నిద్ర.. Read More

6.దేశవ్యాప్తంగా ఈ-సిగరెట్ల నిషేధం.. ఊదారంటే జైలే గతి 

ఎలెక్ట్రానిక్ (ఈ) సిగరెట్లపై తక్షణమే నిషేధం విధిస్తున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వీటి ఉత్పత్తి, తయారీ, అమ్మకాలు, పంపిణీ లేదా యాడ్ లు ఇక శిక్షార్హ నేరాలని ఆమె స్పష్టం చేశారు. ఈ మేరకు క్యాబినెట్ ఓ నిర్ణయాన్ని.. Read More

7.కృష్ణానగర్ వీధుల్లో.. కష్టాల కడలిలో.. సినీ కథా రచయిత శిధిల జీవితం!

సినిమాలపై మోజుతో ఎక్కడెక్కడి నుంచో అనేక మంది హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌కు చేరుకుంటారు. ఏదో సాధించాలన్న తపన.. గుండెల్లో నమ్మకం.. ఎన్నో ప్రయత్నాలు.. కానీ చివరికి మోసపోయి.. అదే కృష్ణనగర్, ఫిల్మ్‌నగర్‌లో కష్టాలు పడుతూ.. Read More

8.‘పీవోకే’ లొల్లి..పాక్ వర్రీ..తిప్పికొట్టిన భారత్!

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ఏదో ఒక రోజు భారత్‌లో అంతర్భాగమవుతుందన్న కేంద్రమంత్రి జయశంకర్‌ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది పాక్‌. భారత్‌  రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోందని..దీన్ని అంతర్జాతీయ సమాజం సీరియస్‌గా.. Read More

9.హిందీపై తలైవా కూడా.. ఆ ప్రసక్తే లేదన్న రజనీ

దేశవ్యాప్తంగా హిందీని ఉమ్మడి అధికార భాషగా చేయాలన్న హోం మంత్రి అమిత్ షా ప్రతిపాదనకు ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు నో చెప్పేశాయి. ఈ రాష్ట్రాల సీఎం లు, సినీ ప్రముఖులు, బీజేపీయేతర పార్టీల నేతలు షా సూచనను.. Read More

10.అయోధ్య కేసు : అక్టోబర్‌ 18లోగా వాదనలు… నవంబర్ 17లోగా తుది తీర్పు?

అయోధ్య వివాదంపై అక్టోబర్‌ 18 నాటికి అన్ని పార్టీలు తమ వాదనలను ముగించాలని, అవసరమైతే ఆదివారాలతో పాటు ప్రతి రోజు ఒక గంట అదనంగా విచారణ చేపడతామని సుప్రీం కోర్టు బుధవారం స్పష్టం చేసింది. అయోధ్య భూ వివాదం.. Read More