AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాప్ 10 న్యూస్ @ 6PM

1.కమల్ భయ్యా రేపిన కయ్యం.. మండిపడుతున్న హిందూ సంఘాలు తొలి ఉగ్రవాది హిందూ అన్న నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్‌పై హిందూ సంఘాల నేతలు మండిపడుతున్నారు. పబ్లిసిటీ కోసమే కమల్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అఖిలభారత సంత్ సభ…Read more 2.కలలు కంటున్న బాబుపై విజయసాయి ఫైర్! ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘ఊహకందని కోతలతో గ్రామాల్లో ఆహ్లాదాన్ని పంచే పిట్టల దొరలు, తుపాకీ రాముళ్లను […]

టాప్ 10 న్యూస్ @ 6PM
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 13, 2019 | 5:57 PM

Share

1.కమల్ భయ్యా రేపిన కయ్యం.. మండిపడుతున్న హిందూ సంఘాలు

తొలి ఉగ్రవాది హిందూ అన్న నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్‌పై హిందూ సంఘాల నేతలు మండిపడుతున్నారు. పబ్లిసిటీ కోసమే కమల్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అఖిలభారత సంత్ సభ…Read more

2.కలలు కంటున్న బాబుపై విజయసాయి ఫైర్!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘ఊహకందని కోతలతో గ్రామాల్లో ఆహ్లాదాన్ని పంచే పిట్టల దొరలు, తుపాకీ రాముళ్లను మించి పోయాడు చంద్రబాబు…Read more

3.అదే తెలిసుంటే.. సన్నీకి అడ్డుపడేవాడ్ని: ధర్మేంద్ర షాకింగ్ కామెంట్స్

ఇటీవల బీజేపీలో చేరిన ప్రముఖ బాలీవుడ్ నటుడు సన్నీడియోల్‌ పంజాబ్‌లోని గుర్‌దాస్‌పూర్ నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తండ్రి, సీనియర్ నటుడు ధర్మేంద్ర మాట్లాడుతూ…Read more

4.పిల్లలకు బాసట మీరే: పేరెంట్స్‌కు బాబు సలహా

ఇంటర్ ఫలితాల అవకతవకల కారణంగా కొందరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు పిల్లల తల్లిదండ్రులను ఉద్దేశించి ఓ ప్రకటన చేశారు…Read more

5.‘తలా’ ధోని నెక్ట్స్ ఐపీఎల్‌లో ఆడతాడా?

 ఐపీఎల్‌ 12వ సీజన్‌ ముగిసింది. చివరి క్షణం వరకు ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు కప్‌ను ఎగరేసుకుపోయింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌…Read more

6.3ఏళ్ల చిన్నారిపై అత్యాచారం.. అట్టుడుకుతోన్న కశ్మీరం

జమ్ముకశ్మీర్‌లో మరో దారుణం జరిగింది. బందిపోర్ జిల్లా సుంబల్ ఏరియాలో మూడేళ్ల అభం శుభం తెలియని చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ కిరాతకుడు. అంతేకాదు తనపై కేసు రాకుండా ఉండేందుకు మైనర్‌నంటూ సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు…Read more

7.మావోలపైకి.. మహిళా కమెండోలు.. ఛత్తీస్ గఢ్‌లో సరికొత్త వ్యూహం

నక్సల్స్ ఏరివేతకు ఇక రంగంలోకి నారీ శక్తి దిగింది. 30మంది మగువలు అత్యంత కఠినమైన శిక్షణ పూర్తిచేసుకుని కీకారణ్యంలో కాలుమోపారు. వారి లక్ష్యం ఒక్కటే.. కనిపించే మావోలను హతమార్చడమే…Read more

8.ఫాస్టెస్ట్ బులెట్ ట్రైన్ కి గ్రీన్ సిగ్నల్.. స్పీడ్ ఎంతంటే..?

ప్రపంచంలోకెల్లా అత్యంత వేగంగా ప్రయాణించే బులెట్ రైలుకి.. జపాన్ లో పచ్చ జెండా ఊపేశారు. కానీ.. ఇది అఫీషియల్ లాంచింగ్ కాదు. మూడేళ్ళ పాటు ట్రయల్ రన్ నిర్వహించి.. మరికొన్ని మెరుగులు దిద్ది…Read more

9.న్యాయం చేయలేకపోయే తప్పుకున్నా.. ఎన్టీఆర్ బయోపిక్ పై డైరెక్టర్ తేజ

క్రిష్ దర్శకత్వంలో సీనియర్ ఎన్టీఆర్ జీవిత చరిత్రను రెండు పార్టులు‌గా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిజల్ట్ గురించి మనం పక్కన పెడితే.. మొదట ఈ బయోపిక్‌కి తేజ దర్శకత్వం వహించాల్సి ఉంది…Read more

10.మతం కాదు..మానవత్వం మేల్కొంది

ముస్లింలకు రంజాన్ మాసం ఎంత పవిత్రమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ నెలలో వారు చాలా నిష్టతో ఉపవాస దీక్ష చేస్తారు. ఎంత ఇబ్బంది వచ్చినా.. ఉపవాస దీక్షను మాత్రం విరమించడానికి…Read more