టాప్ 10 న్యూస్ @ 6PM
1.వివేకానంద రెడ్డి మర్డర్ మిస్టరీ: చిక్కుల్లో జగన్..! వైఎస్ వివేకానంద మర్డర్ ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఎన్నికలకు ముందే ఈ హత్య జరగడంతో.. అప్పటి సీఎం.. చంద్రబాబు దీనిపై వెంటనే స్పందించి సిట్ వేయించారు. అనంతరం ప్రభుత్వం మారగా.. వివేకాను ఎవరు హత్య చేయించారో…Read more 2.మీ వందరోజుల పాలన… సాగిందంతా ‘రివర్స్’లోనే… బాబు ఫైర్! వైఎస్ జగన్ 100 రోజుల పాలనపై చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కొత్త ప్రభుత్వం ఏదైనా […]
1.వివేకానంద రెడ్డి మర్డర్ మిస్టరీ: చిక్కుల్లో జగన్..!
వైఎస్ వివేకానంద మర్డర్ ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఎన్నికలకు ముందే ఈ హత్య జరగడంతో.. అప్పటి సీఎం.. చంద్రబాబు దీనిపై వెంటనే స్పందించి సిట్ వేయించారు. అనంతరం ప్రభుత్వం మారగా.. వివేకాను ఎవరు హత్య చేయించారో…Read more
2.మీ వందరోజుల పాలన… సాగిందంతా ‘రివర్స్’లోనే… బాబు ఫైర్!
వైఎస్ జగన్ 100 రోజుల పాలనపై చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కొత్త ప్రభుత్వం ఏదైనా వంద రోజుల్లో ఓ దశాదిశ ఏర్పాటు చేసుకుంటుందనీ, కానీ ఈ ప్రభుత్వం మాత్రం వంద రోజుల్లో అప్రతిష్టపాలై ప్రజల్లో చులకనైందని…Read more
3.కొంచెం తీపి.. కొంచెం చేదు.. చిదంబరానికి మిక్స్ డ్ ఫీల్ !
కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి గురువారం ‘ మిక్స్ డ్ ఫీల్ ‘ కలిగింది. ఒక కేసులో కాస్త ఊరట.. మరో కేసులో నిరాశ.. ఎయిర్ సెల్-మాక్సిస్ కేసులో ఆయనకు సీబీఐ స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో ఆయన కుమారుడు కార్తీ చిదంబరానికి…Read more
4.టీఆర్‌ఎస్‌లో ఫైట్స్.. బీజేపీకి లాభమా..? ఈటెల పార్టీ నుంచి జంప్ అవబోతున్నారా..?
టీఆర్‌ఎస్ పార్టీలో చీలికలు వచ్చేటట్టే కనిపిస్తున్నాయి. మరో పక్క తెలంగాణలో బీజేపీ పార్టీ ‘ఆకర్ష్’ జోరుగా నడుస్తోంది. సైలెంట్‌గా నేతలను వారివైపు తిప్పుకునే పనిలో పడ్డారు. మరి ఈ విధంగా చూస్తే ఇది సక్సెస్ అయినట్టుగానే కనిపిస్తోంది. టీఆర్‌ఎస్ పార్టీలో…Read more
5.చింతమనేనిపై 50 కేసులు.. గాలిస్తోన్న పోలీసులు..!
టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌పై నమోదైన ఎట్రాసిటీ కేసు మరో మలుపు తిరిగింది. జోసఫ్ అనే వ్యక్తిని చింతమనేని కులం పేరుతో దూషించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు.. ఫిర్యాదు దారుడు, గ్రామస్తులతో…Read more
6.కేటీఆర్ చేసిన ఆ వ్యాఖ్యల వెనక.. టార్గెట్ ఆయనేనా..?
తెలంగాణ జెండాకు ఓనర్లము తామే.. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో అర్థమయ్యే ఉంటుంది. అవును ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం కేబినెట్…Read more
7.ఉగ్రవాద నిర్మూలనలో కేంద్రం తొలి అడుగు..వాళ్లంతా ఇక ఉగ్రవాదులే..
ఉగ్రవాద నిర్మూలనలో భాగంగా కేంద్రం మరో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టాన్ని సవరించిన తర్వాత తొలిసారిగా దానిని ప్రయోగించింది. పుల్వామా దాడి సూత్రధారి జైషే మహమ్మద్ అధినేత మౌలానా మసూద్…Read more
8.అక్కడి రూల్స్ కాస్త వేరు.. హెల్మెట్ లేకుండా దొరికితే..!
కొత్త మోటర్ వెహికిల్ చట్టం అమలులోకి వచ్చాకా.. నిబంధనలు ఉల్లంఘించి నడుపుతున్న వాహనదారులకు దిమ్మతిరిగేలా చలాన్లు విధిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. అయితే ఇంత పెద్ద మొత్తంలో చలాన్లు విధిస్తుండటంపై అప్పుడే ప్రభుత్వాల…Read more
9’నాయనా ! విరాటూ ! చలాన్ కట్టి ఇలా అయిపోయావా ? ‘
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎందుకో ఒక్కసారిగా వైరాగ్యంలోకి దిగిపోయినట్టున్నాడు. ‘ మనల్ని మనం అంతర్లీనంగా చూసుకుంటున్నంత వరకు-బయట దేన్నీ చూడాల్సిన అవసరం ఉండదు ‘ అనే క్యాప్షన్ తో.. షర్ట్ లేకుండా కూచుండిపోయినట్టున్న తన…Read more
10.ఫ్యాన్స్‌కి బిగ్ థాంక్యూ చెప్పిన ప్రభాస్..!
రెబల్ స్టార్ ప్రభాస్. ప్రపంచవ్యాప్తంగా.. మంచి గుర్తింపు సాధించారు. బాహుబలి సినిమాతో.. తన నటస్వరూపాన్ని బయటపెట్టారు. దీంతో.. ప్రభాస్ మూవీ.. వస్తుందంటే.. ఇంటర్నేషనల్‌గా మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో.. ప్రభాస్ తన నెక్ట్స్…Read more