టాప్ 10 న్యూస్ @10 AM
1. వివేకా హ్యత కేసులో అనుమానితుడు ఆత్మహత్య వైఎస్ వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాసులు రెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కడప జిల్లా సింహాద్రిపురం మండలానికి చెందిన.. Read more 2. ‘పోలవరం’కు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు..? ఏపీ ప్రజల వరప్రదాయిని పోలవరంకు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టాలనే డిమాండ్ ఊపందుకుంది. ఈ మేరకు రాష్ట్రంలోని పలువురు […]

1. వివేకా హ్యత కేసులో అనుమానితుడు ఆత్మహత్య
వైఎస్ వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాసులు రెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కడప జిల్లా సింహాద్రిపురం మండలానికి చెందిన.. Read more
2. ‘పోలవరం’కు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు..?
ఏపీ ప్రజల వరప్రదాయిని పోలవరంకు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టాలనే డిమాండ్ ఊపందుకుంది. ఈ మేరకు రాష్ట్రంలోని పలువురు వైఎస్సార్ అభిమానులు డిమాండ్.. Read more
3. సతీష్ కేసులో పురోగతి.. హంతకుడు దొరికేశాడు
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సతీష్ హత్య కేసులో ఎట్టకేలకు నిందితుడు హేమంత్ లొంగిపోయాడు. చిన్ననాటి స్నేహితుడు, వ్యాపార భాగస్వామి సతీష్ బాబును నమ్మించి.. Read more
4. దేశ రాజధానిలో కుప్పకూలిన భవనం.. ఇద్దరు మృతి
దేశ రాజధానిలో విషాదం చోటుచేసుకుంది. ఢిల్లీలోని సీలంపూర్‌లో నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న.. Read more
5. ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓఎన్‌జీసీ ప్లాంట్‌లోని కోల్డ్‌స్టోరేజ్ ఏరియాలో జరిగిన పేలుడులో జరగడంతో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. Read more
6. పాక్ అధికారులు జాదవ్‌పై ఒత్తిడి తెస్తున్నారు: భారత రాయబారి
పాకిస్థాన్ చెరలో ఉన్న భారత మాజీ నేవీ ఆఫీసర్ కుల్‌భూషణ్ జాదవ్‌పై ఆ దేశ అధికారులు తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారని భారత విదేశాంగ శాఖ తెలిపింది. తప్పుడు ఆరోపణలు ఆయనపై మోపిన పాక్.. Read more
7. కాలిఫోర్నియాలో ఘోర పడవ ప్రమాదం
కాలిఫోర్నియాలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. శాంటాక్రూజ్ దీవి సమీప తీర ప్రాంతంలో ఓ పడవ అగ్నికి ఆహుతైపోయింది. ఈ ఘటనలో 34 మంది ప్రయాణికులు గల్లంతైనట్లుగా.. Read more
8. ఇస్మార్ట్ సత్తి అదిరిపోయే ఎంట్రీ.. కామెడీ అదుర్స్ గురూ!
వినాయక చవితి సందర్భంగా నవ్వుల నవాబు సత్తి అలియాస్ రవి కుమార్ ‘ఇస్మార్ట్ సత్తి’గా టీవీ9లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ప్రతిరోజూ రాత్రి 9.30 గంటలకు ప్రసారమయ్యే ‘ఇస్మార్ట్ న్యూస్’లో ‘ఇస్మార్ట్ సత్తి’గా ప్రేక్షకులను.. Read more
9. జనసేనాని క్రేజ్‌కు రికార్డులు దాసోహం!
పవన్ కళ్యాణ్.. ఈ పేరులోని వైబ్రేషన్స్‌కు తెలుగు రాష్ట్రాలు షేక్ అవుతాయి. హిట్స్, ప్లాప్స్‌తో సంబంధం లేకుండా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక నటుడు. రీల్‌లోనే కాదు రియల్‌లో కూడా పవన్ కళ్యాణ్.. Read more
10. కోహ్లీసేన బంపర్ విక్టరీ.. సిరీస్ పరిపూర్ణం!
ఎప్పటిలానే అందరూ ఊహించిన మాదిరిగానే టీమిండియా ఖాతాలో మరో విజయం చేరింది. వెస్టిండీస్ పర్యటనను కోహ్లీసేన సంపూర్ణంగా ముగించింది. మొదట టీ20, ఆ తర్వాత వన్డే.. ఇప్పుడు టెస్ట్.. Read more