టాప్ 10 న్యూస్ @10 AM
1. వైఎస్సార్‌కు సీఎం జగన్ ఘన నివాళి దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 10వ వర్ధంతి సందర్భంగా.. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయకు.. Read more 2. ఈనెల 9 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు తెలంగాణ శాసనసభ సమావేశాలు ఈనెల 9 నుంచి ప్రారంభం కానున్నాయి. 9 వ తేదీ ఉదయం 11.30 గంటలకు ఉభయ సభలు సమావేశం కానున్నాయి. 9 వ […]

1. వైఎస్సార్‌కు సీఎం జగన్ ఘన నివాళి
దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 10వ వర్ధంతి సందర్భంగా.. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయకు.. Read more
2. ఈనెల 9 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
తెలంగాణ శాసనసభ సమావేశాలు ఈనెల 9 నుంచి ప్రారంభం కానున్నాయి. 9 వ తేదీ ఉదయం 11.30 గంటలకు ఉభయ సభలు సమావేశం కానున్నాయి. 9 వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీలో సీఎం.. Read more
3. మాజీ మంత్రి ముత్యంరెడ్డి కన్నుమూత
టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి మృతిచెందారు. కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ముత్యంరెడ్డి.. Read more
4. గణపతి బప్పా మోరియా…
వక్రతుండ మహాకాయ.. కోటిసూర్య సమప్రభాయ అంటే ఆర్థులను అక్కున చేర్చుకొని నిండు ధైర్యాన్ని ఇచ్చేవాడు అని అర్థం. కార్యం నిర్విఘ్నంగా జరిగేందుకు వినాయకుడు ఎల్లవేళలా తోడుంటానని.. Read more
5. గణేష్ మండపాలకు అలర్ట్.. నేడు, రేపు భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్.. Read more
6. భలే విచిత్రం!..మెక్కజొన్న కంకిలో వినాయకుడి రూపం
మొక్కజొన్న తోటలో ఓ కంకి వినాయక ప్రతిమను పోలిన ఘటన విశాఖ జిల్లా పాడేరులో వెలుగు చూసింది. అక్కడ నివశించే రామారావు అనే ఉపాధ్యాయుడు తన ఇంటి కొద్దిపాటి పెరట్లో మొక్క జొన్న పంట.. Read more
7. కొత్త చట్టంలో తొలిరోజు రికార్డు రేంజ్ ఛలాన్లు
మోటార్ వాహనాల నూతన చట్టం-2019 అమలులోకి వచ్చిన తొలి రోజు ట్రాఫిక్ పోలీసులు నిబంధనలు అతిక్రమించిన వారి బెండు తీశారు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో భారీ స్థాయిలో ఛలాన్లు విధించారు. దేశ.. Read more
8. 45 రోజులపాటు ఓటరు వెరిఫికేషన్: రజత్‌కుమార్
దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రచారోద్యమంలో భాగం గా రాష్ట్రమంతటా 45 రోజులపాటు ఓటరు జాబితా వెరిఫికేషన్ నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ తెలిపారు. అక్టోబర్ 15 వరకు కొనసాగే.. Read more
9. బ్యాంకులు విలీనంతో ఉద్యోగాలు పోవు : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
బ్యాంకుల విలీనంతో ఆయా బ్యాంకుల ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. తమ ఉద్యోగాలు ఎక్కడ పోతాయో అని బెంగ పట్టుకుంది. అయితే ఉద్యోగులకు ఎలాంటి భయం అవసరం లేదని కేంద్ర ఆర్ధిక మంత్రి.. Read more
10. విండీస్ ముంగిట భారీ లక్ష్యం… విజయానికి 8 వికెట్ల దూరంలో భారత్!
రెండో టెస్టులో టీమిండియా ప్రత్యర్థి ముందు 468 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. మూడో రోజు రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన కోహ్లీసేన 54.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 168 పరుగుల వద్ద డిక్లేర్డ్.. Read more