బ్యాంకులు విలీనంతో ఉద్యోగాలు పోవు : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

బ్యాంకుల విలీనంతో ఆయా బ్యాంకుల ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. తమ ఉద్యోగాలు ఎక్కడ పోతాయో అని బెంగ పట్టుకుంది. అయితే ఉద్యోగులకు ఎలాంటి భయం అవసరం లేదని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ భరోసా ఇచ్చారు. పీఎస్‌యూ బ్యాంకుల విలీనంతో ఏ ఒక్క ఉద్యోగినీ తొలిగించబోరని మంత్రి తెలిపారు. బ్యాంకుల విలీనంతో తమ ఉద్యోగాలకే నష్టం ఏర్పడుతుందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. 5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు పీఎస్‌యూ బ్యాంకుల విలీనం […]

బ్యాంకులు విలీనంతో ఉద్యోగాలు పోవు : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
Follow us

| Edited By:

Updated on: Sep 01, 2019 | 6:57 PM

బ్యాంకుల విలీనంతో ఆయా బ్యాంకుల ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. తమ ఉద్యోగాలు ఎక్కడ పోతాయో అని బెంగ పట్టుకుంది. అయితే ఉద్యోగులకు ఎలాంటి భయం అవసరం లేదని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ భరోసా ఇచ్చారు. పీఎస్‌యూ బ్యాంకుల విలీనంతో ఏ ఒక్క ఉద్యోగినీ తొలిగించబోరని మంత్రి తెలిపారు. బ్యాంకుల విలీనంతో తమ ఉద్యోగాలకే నష్టం ఏర్పడుతుందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. 5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు పీఎస్‌యూ బ్యాంకుల విలీనం ద్వారా మార్గం ఏర్పడుతుందని ప్రభుత్వం చెబుతోంది. 27 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసి 12 పటిష్ట బ్యాంకులుగా మారుస్తామని శుక్రవారం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తమ ఉద్యోగాలు పోతాయంటూ బ్యాంకు ఉద్యోగులంతా శనివారం ఆందోళన కార్యక్రమాలు సైతం నిర్వహించారు. మరోవైపు ఈ చర్యవల్ల బ్యాంకుల మూసివేతకు ఇది దారితీస్తుందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఉద్యోగులకు ఎలాంటి భయాలు అవసరం లేదని మంత్రి చెప్పారు.

సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ఉల్లి రసంలో వీటిని కలిసి అప్లై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం
ఉల్లి రసంలో వీటిని కలిసి అప్లై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం