కొత్త చట్టంలో తొలిరోజు రికార్డు రేంజ్ ఛలాన్లు

మోటార్​ వాహనాల నూతన చట్టం-2019 అమలులోకి వచ్చిన తొలి రోజు ట్రాఫిక్​ పోలీసులు నిబంధనలు అతిక్రమించిన వారి బెండు తీశారు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో భారీ స్థాయిలో ఛలాన్లు విధించారు. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో వివిధ నిబంధనల కింద ఒక్క రోజులోనే 3,900 ఛలాన్లు జారీ అయ్యాయి. డ్రైవింగ్​ లైసెన్స్​ సహా, ట్రాఫిక్​ నిబంధనలను కఠినతరం చేస్తూ.. మోటార్​ వాహనాల చట్టంలో సవరణలు చేసింది కేంద్రం. జులైలో పార్లమెంటు ఆమోదం పొందిన ఈ నూతన చట్టం […]

కొత్త చట్టంలో తొలిరోజు రికార్డు రేంజ్ ఛలాన్లు
Follow us

|

Updated on: Sep 02, 2019 | 8:10 AM

మోటార్​ వాహనాల నూతన చట్టం-2019 అమలులోకి వచ్చిన తొలి రోజు ట్రాఫిక్​ పోలీసులు నిబంధనలు అతిక్రమించిన వారి బెండు తీశారు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో భారీ స్థాయిలో ఛలాన్లు విధించారు. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో వివిధ నిబంధనల కింద ఒక్క రోజులోనే 3,900 ఛలాన్లు జారీ అయ్యాయి. డ్రైవింగ్​ లైసెన్స్​ సహా, ట్రాఫిక్​ నిబంధనలను కఠినతరం చేస్తూ.. మోటార్​ వాహనాల చట్టంలో సవరణలు చేసింది కేంద్రం. జులైలో పార్లమెంటు ఆమోదం పొందిన ఈ నూతన చట్టం సెప్టెంబర్​ 1 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే ఏపీ, తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాల్లో కొత్త ఫైన్లు ఇంకా అమలులోకి రాలేదు. ఒకేసారి ఈ రేంజ్‌లో ఫైన్లు వేస్తే సామాన్య జనం ఇబ్బందులు పడే అవకాశం ఉండటంతో..కాస్త నెమ్మదిగా నూతన చట్టాన్ని అమలు చేయనున్నారు.

పెంచిన ఫైన్‌ వివరాలు: 

ఈ చట్టం ప్రకారం హెల్మెట్​, సీట్​ బెల్ట్​ ధరించకపోతే.. రూ.1,000 జరిమానా ఇంతకు ముందు ఇది రూ.100గా ఉంది.

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపితే.. రూ.5,000 జరిమానా లేదా మూడు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపితే: ప్రస్తుత జరిమానా రూ.500 పెంచిన జరిమానా రూ.1000

ఫోన్ మాట్లాడుతూ వాహనాన్ని నడిపితే: ప్రస్తుత జరిమానా రూ.1000 పెంచిన జరిమానా రూ.2000

పరిమితికి మించి లగేజ్ ఉంటే: ప్రస్తుత జరిమానా రూ.1000 పెంచిన జరిమానా రూ.2000

రిజిస్ట్రేషన్ లేని వాహనాన్ని నడిపితే: ప్రస్తుత జరిమానా రూ.5000 పెంచిన జరిమానా రూ.10,000

ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేని వాహనాలను నడిపితే: ప్రస్తుత జరిమానా రూ.2000 పెంచిన జరిమానా రూ.5,000

ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించి స్పీడుగా వాహనాన్ని నడిపితే జరిమానా రూ.1,000

నో పార్కింగ్ వద్ద వాహనాన్ని నిలిపితే జరిమానా రూ.1000

డ్రంక్ డ్రైవ్ చేస్తే రూ 10,000 జరిమానా మరియు జైలు శిక్ష

కాంగ్రెస్‌ని టచ్ చేస్తే హైటెన్షన్ వైర్‌ని టచ్ చేసినట్టే: రేవంత్
కాంగ్రెస్‌ని టచ్ చేస్తే హైటెన్షన్ వైర్‌ని టచ్ చేసినట్టే: రేవంత్
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు
పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. సేవలన్నీ యథాతథం.. ఆ ఒక్కటే మార్పు..
పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. సేవలన్నీ యథాతథం.. ఆ ఒక్కటే మార్పు..
ఎంత మార్పు.. తను ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే నమ్ముతారా..?
ఎంత మార్పు.. తను ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే నమ్ముతారా..?
హాట్ హాట్ సమ్మర్.. కూల్ కూల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా..?
హాట్ హాట్ సమ్మర్.. కూల్ కూల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా..?
డబుల్ డిజిట్ టార్గెట్‌గా రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు
డబుల్ డిజిట్ టార్గెట్‌గా రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు
పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!
పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!
'ఎన్ని కోట్లు ఖర్చైనా రోహిత్‌ను తీసుకుంటాం.. కెప్టెన్‌ను చేస్తాం'
'ఎన్ని కోట్లు ఖర్చైనా రోహిత్‌ను తీసుకుంటాం.. కెప్టెన్‌ను చేస్తాం'
మారుతీ స్విఫ్ట్ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..!
మారుతీ స్విఫ్ట్ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..!
HDFC Bank కస్టమర్లకు అలెర్ట్.. 21న ఆన్‌లైన్‌లో ఆ సేవలకు అంతరాయం
HDFC Bank కస్టమర్లకు అలెర్ట్.. 21న ఆన్‌లైన్‌లో ఆ సేవలకు అంతరాయం
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!