టాప్ 10 న్యూస్ @9AM
1. ట్రంపా.. మజాకానా.. ఫోన్‌లో ఫీచర్ లేదంటూ చిర్రెత్తి.. యాపిల్ సీఈవోకే ట్వీట్..! ఐఫోన్ విడుదల చేసిన కొత్త డిజైన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీనికి కారణం అందులో తనకు అందుబాటుగా ఫీచర్స్ లేకపోవడం. గతంలో ఆయన వాడిన పాత డిజైన్‌లో.. Read More 2. గిన్నిస్ రికార్డు అందుకున్న అయోధ్య.. సంచలన కామెంట్లు చేసిన యోగీ..! శ వ్యాప్తంగా దీపావళి వేడుకలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో […]

1. ట్రంపా.. మజాకానా.. ఫోన్‌లో ఫీచర్ లేదంటూ చిర్రెత్తి.. యాపిల్ సీఈవోకే ట్వీట్..!
ఐఫోన్ విడుదల చేసిన కొత్త డిజైన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీనికి కారణం అందులో తనకు అందుబాటుగా ఫీచర్స్ లేకపోవడం. గతంలో ఆయన వాడిన పాత డిజైన్‌లో.. Read More
2. గిన్నిస్ రికార్డు అందుకున్న అయోధ్య.. సంచలన కామెంట్లు చేసిన యోగీ..!
శ వ్యాప్తంగా దీపావళి వేడుకలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అయోధ్యలో దీపోత్సవ్ పేరుతో ప్రత్యక కార్యక్రమానికి యోగీ సర్కార్ శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అయోధ్యలోని సరయు నది ఒడ్డున దిపోత్సవం.. Read More
3. ఉత్తమ్ ఓడిపోయి హీరో అయ్యారట.. లేదంటే..! జగ్గారెడ్డి సెన్సెషనల్ కామెంట్స్..!
యుద్ద విమానంలో దేశం కోసం ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పోరాడిన వ్యక్తి ఉత్తమ్ అంటూ కొనియాడారు. హుజూర్‌నగర్‌లో ఓడిపోయినంత మాత్రాన ఉత్తమ్‌కు వచ్చిన నష్టం ఏం లేదని.. ఆయన పార్టీ పదవి ఎక్కడికి పోదన్నారు. ఉపఎన్నికలు ఎక్కడ జరిగిన.. Read More
4. నిజమే.. బాబు రావాలని ఆ ప్రజలంతా కోరుకుంటున్నారు..! విజయసాయి
ఇటీవల చంద్రబాబు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రజలు తిరిగి తాను అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు ఓ పర్యటనలో భాగంగా వ్యాఖ్యానించారు. దీంతో వైసీపీ శ్రేణులు గట్టిగానే.. Read More
5. ‘మా’ వివాదం..సెట్ చేస్తున్న ఆ ముగ్గురు స్టార్స్ ఎవరు..?
‘మా’ ప్రతిష్ఠను పదే, పదే దిగజార్చుతుండటంతో..ఇండస్ట్రీలోని ఒకప్పటి స్టార్ హీరోలు రంగంలోకి దిగినట్టు సమాచారం. చిరంజీవి, మోహన్ బాబు, కృష్ణం రాజు..‘మా’ పరిణామాలపై రహస్య భేటీ నిర్వహించినట్టు తెలిసింది. ఇప్పటివరకు ‘మా’ లో జరిగిన పరిణామాలపై.. Read More
6. రయ్ మంటూ కార్ నడుపుతోన్న ఎలుకలు..కావాలంటే మీరే చూడండి
ఇందుకోసం సైంటిస్టులు స్పెషల్ స్కెచ్ డిజైన్ చేశారు. ప్రత్యేక కార్లలో ఎలుకలను ఉంచి.. ఓ పెద్ద ప్లాస్టిక్ డబ్బాలో పెట్టారు. వాటి నోరు మాత్రమే పట్టే విధంగా ఒక చిన్న హోల్ మాత్రమే ఉంచారు. కొంతదూరంలో ఎలుకలు ఇష్టంగా తినే.. Read More
7. బిగ్‌బాస్ 3: టైటిల్ విన్నర్ ఎవరో తనకు తెలుసంటున్న రవి..!!
అయితే.. బిగ్‌బాస్ విన్నర్ ఎవరో తనకు తెలుసంటూ.. యాంకర్ రవి.. సోషల్ మీడియా వేదికగా చెప్పాడు. యాంకర్ ప్రదీప్‌కి బర్త్‌డే విషెస్ గురించి చెప్తూ.. బిగ్‌బాస్ షో గురించి ప్రస్తావన తీసుకొచ్చాడు. ఓ వీడియోలో.. అలీ గురించి.. Read More
8. దీపావళి రోజు ఊహించని విధంగా బంగారం ధరలు..!
కాగా.. దీపావళికి పడిసి ధరలు తగ్గుతాయని అందరూ.. భావించినా.. అందుకు రివర్స్‌గా.. పెరుగుతూ వచ్చాయి. తాజాగా.. ఈరోజు హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.39,850గా ఉంది. అలాగే.. 10 గ్రాముల 22 క్యారెట్ల.. Read More
9. విచిత్ర వార్త అంటే ఇదే.. ఈ జింక చేసిన పని తెలిస్తే..!
ఆర్కాన్సస్ రాష్ట్రానికి చెందిన థామస్ అలెగ్జాండర్(66)కు జంతువుల్ని వేటాడే అలవాటు ఉంది. ముఖ్యంగా జింకల్ని వేటాడటం అలవాటుగా చేసుకున్నాడు. అయితే ఈ నేపథ్యంలో ఒజార్క్ కొండ ప్రాంతంలో జింకల వేటకు వెళ్లిన అతడికి.. Read More
10. హైదరబాద్‌లో మతమౌఢ్యం.. అన్యమతస్థుడు ఫుడ్ డెలివరీ తీసుకొచ్చాడంటూ..
అన్యమతస్థుడు ఫుడ్ డెలివరీ చేశాడంటూ ఇంటికి వచ్చిన అర్డర్‌ను రిజెక్ట్ చేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అజయ్ కుమార్ అనే వ్యక్తి ఆన్‌లైన్‌లో ఓ ఆర్డర్ బుక్ చేశాడు. అయితే ఆ ఆర్డర్‌ను అందజేసేందుకు.. Read More