Beauty Tips: 40 ఏళ్లలోనూ 20 ఏళ్ల వారిలా మెరిసిపోవాలా? కొరియన్ల టాప్-5 యాంటీ ఏజింగ్ రహస్యాలు ఇవే!
ప్రస్తుత కాలంలో కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్స్, వారి చర్మ సంరక్షణ (Skin Care) పద్ధతులకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. కొరియన్ మహిళల చర్మం ఎల్లప్పుడూ ఎంతో నునుపుగా, మెరుస్తూ, వయసుతో సంబంధం లేకుండా యవ్వనంగా కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం వారి చర్మంలో కొల్లాజెన్ (Collagen) ప్రోటీన్ సమృద్ధిగా ఉండటమే. వయసు పెరిగే కొద్దీ శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గి, చర్మంపై ముడతలు, నల్లటి మచ్చలు రావడం మొదలవుతాయి. అయితే, కొరియన్ల లాంటి గ్లాస్ స్కిన్, యాంటీ ఏజింగ్ ప్రయోజనాలను పొందడానికి ఖరీదైన ట్రీట్‌మెంట్లు అవసరం లేదు. ఇంట్లోనే కొల్లాజెన్‌ను పెంచుకునే కొన్ని అద్భుతమైన కొరియన్ సహజ చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
