టాప్ 10 న్యూస్ @9AM
1. అమిత్ షాతో కుదరని భేటీ.. హస్తినాలో జగన్..! సీఎం జగన్.. ఢిల్లీ పర్యటన ఆలస్యమయ్యే అవకాశముంది. సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో పాటు ఇతర కేంద్ర మంత్రులతో జగన్ భేటీ కుదరలేదు. పలు కారణాల వల్ల అమిత్‌షా.. Read More 2. ఎన్నికలను బహిష్కరించిన ఆ గ్రామస్థులు.. రీజన్ ఏంటంటే..? ఎన్నికలు.. ప్రజాస్వామ్య దేశాలలో ఓటర్లచే ప్రజాప్రతినిధులను ఎన్నుకొను ప్రక్రియ. దీంతో ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతుంటారు. ప్రజలకు కావాల్సిన అవసరాలను.. Read […]
1. అమిత్ షాతో కుదరని భేటీ.. హస్తినాలో జగన్..!
సీఎం జగన్.. ఢిల్లీ పర్యటన ఆలస్యమయ్యే అవకాశముంది. సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో పాటు ఇతర కేంద్ర మంత్రులతో జగన్ భేటీ కుదరలేదు. పలు కారణాల వల్ల అమిత్‌షా.. Read More
2. ఎన్నికలను బహిష్కరించిన ఆ గ్రామస్థులు.. రీజన్ ఏంటంటే..?
ఎన్నికలు.. ప్రజాస్వామ్య దేశాలలో ఓటర్లచే ప్రజాప్రతినిధులను ఎన్నుకొను ప్రక్రియ. దీంతో ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతుంటారు. ప్రజలకు కావాల్సిన అవసరాలను.. Read More
3. బీజేపీలో నిజాయితీ పరుడు ఈయనేనంటున్న రాహుల్
అసంధ్ నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే బక్షిత్ సింగ్ విర్క్ ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. మీలో ఎవరు ఓటు వేసేందుకు వెళ్లినా మాకు తెలుస్తుంది. మాకు తెలియదని మీరు భావించొద్దు. మీరు ఎవరికి ఓటేశారే మేం ఇట్టే తెలుసుకోగలం. ఎందుకంటే ప్రధాని మోదీ.. Read More
4. పాక్‌తో ఒప్పందానికి రెడీ అయిన భారత్.. ఏ విషయంలో అంటే..?
కర్తార్‌పూర్ కారిడార్‌పై పాకిస్థాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవడానికి కేంద్రం సిద్ధమైంది. అయితే యాత్రికుల సౌకర్యార్థం భారత్.. పాక్‌తో ఒప్పందానికి రెడీ అయినట్లు కేంద్రం తెలిపింది. బుధవారం ఈ ఒప్పందంపై సంతకం చేయనున్నట్లు.. Read More
5. టీటీడీ బంపర్ ఆఫర్.. ఇక సామాన్యులకూ వీఐపీ బ్రేక్ దర్శనం..!
ఈ విరాళాల కోసం గోకులం కార్యాలయంలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతేకాదు.. ఈ సేవలను ఆన్‌లైన్‌లో కూడా తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. నవంబరు తొలి వారంలో శ్రీవాణి ట్రస్ట్‌కు సంబంధించిన యాప్‌ను.. Read More
6. నేడు దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె
కేంద్రం ప్రభుత్వ బ్యాంకులను విలీనం చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, డిపాజిట్ రేట్లు తగ్గడం, ఉద్యోగ భద్రత సమస్యలపై అంశంపై ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) మరియు బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్ఐ) ఈ సమ్మెకు.. Read More
7. మీరే జోక్యం చేసుకోండి.. గవర్నర్‌తో ఆర్టీసీ జేఏసీ
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె 18వ రోజు కొనసాగుతోంది. ప్రభుత్వం మెట్టు దిగిరాకపోవడంతో.. ఆర్టీసీ జేఏసీ నేతలు సోమవారం సాయంత్రం గవర్నర్ తమిళిసైను కలిశారు. ఆర్టీసీ సమ్మె విషయంలో జోక్యం చేసుకోవాలని గవర్నర్‌కు అశ్వత్థామరెడ్డి.. Read More
8. బీజేపీలోకి నిర్మాత దిల్ రాజు..!?
దిల్ రాజు మరో ఇన్నింగ్స్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు అర్థమవుతుంది. ఇటీవల గాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని ప్రధాని మోదీ.. సినీ సెలబ్రిటీలకు ఓ విందు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ విందుకు సౌత్ నుంచి ఏ స్టార్‌ను పిలవకపోగా.. ‘‘బాలీవుడ్ మాత్రమే కాదు.. మేము ఉన్నాం. మమ్మల్ని కూడా గుర్తించండి’’ అంటూ రామ్ చరణ్ భార్య.. Read More
9. సెక్స్ ఓ ఎమోషన్.. వర్కౌట్‌లా చేస్తా.. ఇల్లీ బేబి హాట్ కామెంట్స్
సాధారణంగా సెక్స్ గురించి మాట్లాడేందుకు చాలా మంది సిగ్గుపడుతుంటారు. అయితే ఈ విషయం గురించి మాట్లాడేందుకు సినీ తారలకు మాత్రం అస్సలు మొహమాటం ఉండదు. ఓపెన్‌గా సెక్స్‌పై మాట్లాడుతుంటారు. ‘మిషన్స్‌లా సెక్స్ చేసుకుంటే లాభం లేదని.. దాన్ని చాలా ప్రేమతో చేసుకోవాలని’ ఒకప్పుడు.. Read More
10. వార్నీ.. దున్నపోతుకు డీఎన్ఏ టెస్ట్ అట..! ఎందుకో తెలుసా..?
శివమొగ్గ జిల్లాలోని హారనహళ్లి – హొన్నాళి బేలిమల్లూరు గ్రామాల మధ్య వివాదం చెలరేగింది. అది అలాంటి ఇలాంటి వివాదం కాదు.. ఎవరూ ఎప్పుడు ఊహించని వివాదం. అది కూడా ఓ దున్నపోతు విషయంలో.. ఆ వివాదం గ్రామస్థాయి నుంచి చివరకు పోలీస్ స్టేషన్ మెట్లు దాకా వచ్చింది. హారనహళ్లి – హొన్నాళి బేలిమల్లూరు గ్రామాల ప్రజలు గ్రామదేవతకు దున్నపోతును.. Read More