సెక్స్ ఓ ఎమోషన్.. వర్కౌట్‌‌లా చేస్తా.. ఇల్లీ బేబి హాట్ కామెంట్స్

సాధారణంగా సెక్స్‌ గురించి మాట్లాడేందుకు చాలా మంది సిగ్గుపడుతుంటారు. అయితే ఈ విషయం గురించి మాట్లాడేందుకు సినీ తారలకు మాత్రం అస్సలు మొహమాటం ఉండదు. ఓపెన్‌గా సెక్స్‌పై మాట్లాడుతుంటారు. ‘మిషన్స్‌లా సెక్స్ చేసుకుంటే లాభం లేదని.. దాన్ని చాలా ప్రేమతో చేసుకోవాలని’ ఒకప్పుడు స్టేట్మెంట్స్ ఇచ్చిన గోవా బ్యూటీ ఇలియానా.. తాజాగా మళ్లీ అలాంటి కామెంట్స్ చేసింది. ‘‘సెక్స్ అనేది ఎవరైనా చేసుకుంటారు.. కానీ ప్రేమ లేకపోతే అది వేస్ట్‌గా అంటుంది. తాను సెక్స్‌ను చాలా బాగా […]

సెక్స్ ఓ ఎమోషన్.. వర్కౌట్‌‌లా చేస్తా.. ఇల్లీ బేబి హాట్ కామెంట్స్
 ఇలియానా  ఒకప్పుడు కుర్రాళ్ళ కలల రాకుమారి ఈ చిన్నది. దేవదాసు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైనా ఇలియానా తర్వాత  తక్కువ ,టైమ్ లోనే  స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 
Follow us

| Edited By:

Updated on: Oct 22, 2019 | 8:26 AM

సాధారణంగా సెక్స్‌ గురించి మాట్లాడేందుకు చాలా మంది సిగ్గుపడుతుంటారు. అయితే ఈ విషయం గురించి మాట్లాడేందుకు సినీ తారలకు మాత్రం అస్సలు మొహమాటం ఉండదు. ఓపెన్‌గా సెక్స్‌పై మాట్లాడుతుంటారు. ‘మిషన్స్‌లా సెక్స్ చేసుకుంటే లాభం లేదని.. దాన్ని చాలా ప్రేమతో చేసుకోవాలని’ ఒకప్పుడు స్టేట్మెంట్స్ ఇచ్చిన గోవా బ్యూటీ ఇలియానా.. తాజాగా మళ్లీ అలాంటి కామెంట్స్ చేసింది. ‘‘సెక్స్ అనేది ఎవరైనా చేసుకుంటారు.. కానీ ప్రేమ లేకపోతే అది వేస్ట్‌గా అంటుంది. తాను సెక్స్‌ను చాలా బాగా ఎంజాయ్ చేస్తానని.. నిజానికి దాన్ని ఓ వర్కౌట్ మాదిరి చేస్తానని’’ ఇలియానా చెప్పుకొచ్చింది.

అంతటితో ఆగకుండా ‘‘వర్కౌట్ అంటే తప్పుగా అనుకోవద్దని.. సెక్స్ అనేది ఇద్దరు మనుషులు కలయికే కాదు.. అదో అందమైన అనుభవం. ప్రేమ ఉన్న చోట సెక్స్ ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే రెండు శరీరాలు కాదు.. రెండు ఆత్మలు అక్కడ కలిసుంటాయి. అలా ఉన్నపుడు ప్రపంచాన్ని గెలిచినంత ఆనందంగా ఉంటుంది’’ అని ఏ మాత్రం మొహమాటం లేకుండా సెక్స్ పాఠాలు చెప్పింది ఇల్లీ బ్యూటీ. ఇక తనకు పూలంటే ఇష్టమని.. అయితే ఇంతవరకు ఏ అబ్బాయిలు తనకు పూలు ఇవ్వడం లేదని చెప్పింది. తన ఇష్టాన్ని తెలుసుకుని గోవాలోనే ఉన్న తన తండ్రి ఎప్పటికప్పుడు తనకు పూలు పంపిస్తుంటాడని చెప్పుకొచ్చింది. కాగా ఇటీవల ప్రియుడు ఆండ్య్రూతో విడిపోయిన ఇలియానా.. మళ్లీ కెరీర్‌పై దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘పాగల్‌పంటీ’, ‘ద బిగ్ బుల్’ అనే హిందీ చిత్రాల్లో నటిస్తోంది.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.