టాప్ 10 న్యూస్ @ 9PM
1. ప్రధానితో సుదీర్ఘ భేటీ.. జగన్ ఆహ్వానంపై మోదీ ఏమన్నారంటే..? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో శనివారం సాయంత్రం సుదీర్ఘంగా భేటీ అయ్యారు. సాయంత్రం 4:30 గంటలకు మోదీని కలిసిన జగన్.. సుమారు గంటన్నర పాటు.. Read more 2. అన్నా క్యాంటీన్లకు విభిన్నంగా..త్వరలోనే రాజన్న క్యాంటీన్లు సీఎంగా అధికార పగ్గాలు చేపట్టిన నుంచి జగన్ మోహన్ రెడ్డి ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. ప్రతిపక్షాల విమర్శలు, […]
1. ప్రధానితో సుదీర్ఘ భేటీ.. జగన్ ఆహ్వానంపై మోదీ ఏమన్నారంటే..?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో శనివారం సాయంత్రం సుదీర్ఘంగా భేటీ అయ్యారు. సాయంత్రం 4:30 గంటలకు మోదీని కలిసిన జగన్.. సుమారు గంటన్నర పాటు.. Read more
2. అన్నా క్యాంటీన్లకు విభిన్నంగా..త్వరలోనే రాజన్న క్యాంటీన్లు
సీఎంగా అధికార పగ్గాలు చేపట్టిన నుంచి జగన్ మోహన్ రెడ్డి ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. ప్రతిపక్షాల విమర్శలు, కేంద్రం వేస్తోన్న మొట్టికాయలు పట్టించుకోకుండానే ఆయన తన పంథాలో పరిపాలన.. Read more
3. గులాబీ గెలుపు నల్లేరు మీద నడకేనా..?
హుజూర్ నగర్ బైపోల్ : హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారిన అంశం. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ రాజీనామాతో ఈ స్థానానికి ఉపఎన్నిక ఏర్పడింది. అయితే ఇక్కడ గెలుపు ఎవరిని.. Read more
4. అన్నంత పని చేసిన హర్షకుమార్.. సుప్రీం ముందుకు బోటు యాక్సిడెంట్
గోదావరిలో మునిగిన బోటు వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. కచ్చులూరు పడవ ప్రమాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మాజీ ఎంపీ హర్షకుమార్. ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని, ఆచూకీ.. Read more
5. సొంత పార్టీపైనే శల్య వ్యాఖ్యలు.. నిరుపమ్ మాటలపై మండిపడ్డ రాహుల్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో చిచ్చురేపాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా బలహీనంగా ఉన్న కాంగ్రెస్.. కనీసం మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లోనైనా గట్టి పోటీ ఇద్దామనుకున్న ఆశలు అడియాశలైనట్లు.. Read more
6. డయాబెటీస్‌తో బాధపడుతున్నారా? ఈ నియమాలు పాటిస్తే సరి..
ఈ రోజుల్లో సర్వసాధారణంగా కనిపించే సమస్య డయాబెటీస్. మన మధ్య ఎంతోమంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే కొన్ని నియమాలు పాటిస్తే ఈ సమస్యను అధిగమించవచ్చంటున్నారు నిపుణులు. ఒకవేళ.. Read more
7. స్మార్ట్‌ఫోన్‌తో టాయిలెట్‌కి వెళ్తున్నారా? అయితే ఆ సమస్య కొనితెచ్చుకున్నట్టే..!
స్మార్ట్ ఫోన్ అంటే మినీ కంప్యూటర్‌తో సమానం. ఇది కేవలం మాట్లాడుకోడంతో పాటు ఎన్నో పనులు చేసిపెడుతుంది. అంతగా మానవ జీవితంలో ఒక భాగమైపోయింది. అయితే స్మార్ట్‌ఫోన్‌తో ఎంతగా అనుబంధాన్ని.. Read more
8. తక్కువ ధరకు గోల్డ్ కావాలా.. అయితే ఈ రూపంలో కొనండి..!
బంగారం.. ఇది మన భారతీయులకు విలువైన ఆస్తి. అంతేకాదు… బంగారంతో భారతీయులకు ఓ భావోద్వేగమైన సంబంధం ఉంటుంది. తమ సంస్కృతీసంప్రదాయాల్లో బంగారానికి ఓ విశిష్ట చోటు కల్పిస్తారు భారతీయులు. అయితే అలాంటి.. Read more
9. యూట్యూబ్ హిస్టరీని.. ఆటో డిలీట్ చేయండిలా..?
సోషల్ మీడియా దిగ్గజం గూగుల్ యూజర్ల కోసం సరికొత్త టూల్‌ను ప్రవేశపెట్టింది. ఇకపై గూగుల్ సెర్చ్ లో వెతికిన యూజర్ల డేటాను వారు మ్యానువల్ గా డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. ఆటో డిలీట్ ఆప్షన్ ద్వారా దానికదే డిలీట్.. Read more
10. జవాన్లు టార్గెట్‌గా మరో గ్రేనేడ్ దాడి.. 14 మందికి గాయాలు
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం దేశంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్మీ జవాన్లను టార్గెట్ చేస్తూ.. Read more