టాప్‌ 10 న్యూస్ @1PM

1. మరో రికార్డు దిశగా మేఘా.. ఈసారి ఏంటంటే ? కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు సమయంలో నిర్మించిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ అక్కడ పని చేసిన ఇంజినీరింగ్ ఎక్స్‌పర్ట్స్‌ని పోలవరం పిలిచింది. దాంతో కొన్ని ప్రత్యేక బ‌ందాలు పోలవరం చేరుకున్నాయి. మరోవైపు కొన్ని చోట్ల నిర్మాణ పనులకు.. Read More 2. ఆ నెంబర్ అంటే టీడీపీ వణుకుతోందా ? ఏంటీ కథ ? 3 ఫీవర్‌ ఇప్పుడు టీడీపీని వణికిస్తోంది. ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చిన […]

టాప్‌ 10 న్యూస్ @1PM
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 06, 2019 | 1:09 PM

1. మరో రికార్డు దిశగా మేఘా.. ఈసారి ఏంటంటే ?

కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు సమయంలో నిర్మించిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ అక్కడ పని చేసిన ఇంజినీరింగ్ ఎక్స్‌పర్ట్స్‌ని పోలవరం పిలిచింది. దాంతో కొన్ని ప్రత్యేక బ‌ందాలు పోలవరం చేరుకున్నాయి. మరోవైపు కొన్ని చోట్ల నిర్మాణ పనులకు.. Read More

2. ఆ నెంబర్ అంటే టీడీపీ వణుకుతోందా ? ఏంటీ కథ ?

3 ఫీవర్‌ ఇప్పుడు టీడీపీని వణికిస్తోంది. ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు మే 23. టీడీపీకి వచ్చిన ఎమ్మెల్యే సీట్లు 23. కానీ ఇందులో ఎంతమంది ఉంటారో..ఎంత మంది జంప్ అవుతారో.. Read More

3. సైడ్ ఇన్‌కమ్ వేట.. ఎమ్మెల్యేల బాట..ఇంతకీ ఎక్కడ ?

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ 9 స్ధానాల్లో 8 సీట్లు గెలుచుకుంది. ఎల్లారెడ్డి లో కాంగ్రెస్ గెలిచినా కొద్ది రోజుల్లోనే ఆయన కారెక్కేశారు. ప్రస్తుతం 9 నియోజకవర్గాల్లో.. Read More

4. విదేశీ గోవులు ‘ఆంటీలు’.. కావాలంటే కుక్కను కూడా తినండి

“ఆవు తల్లిలాంటిది. మన దేశీ ఆవులకు ఒక ప్రత్యేకత ఉంటుంది. వాటి పాలలో బంగారం కలిసి ఉంటుంది.. అందుకే అవి బంగారం రంగులో ఉంటాయి. మన ఆవుల్లో ఉన్న ప్రత్యేక రక్తనాళాలు సూర్యుడి సహాయంతో.. Read More

5. అంతుచిక్కని అంతరంగం.. గంటా మీ దారెటు ?

ఆయన చిక్కడు దొరకడు. చిరంజీవితో క్లోజ్‌గా ఉంటారు. కానీ ఆయన తమ్ముని పార్టీ అనేసరికి మొహం చాటేస్తారు. సైరా రిలీజ్‌ అంటే సై..సై.. అంటారు. అన్నీ తానై చూస్తారు. కానీ పార్టీ అధినేత ఆదేశిస్తే మాత్రం తన మనస్సాక్షిని.. Read More

6. ఎల్వీ బదిలీపై కేంద్రం సీరియస్.. కీలక బాధ్యతలు..?

మరోవైపు ఆయన సేవలను వాడుకోవాలని భావిస్తున్న కేంద్రం.. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ) బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందనే ప్రచారం మొదలైంది. కాగా సీవీసీగా ప్రస్తుతం కేవీ చౌదరి ఉండగా.. Read More

7. భారీగా బంగారం స్మగ్లింగ్.. తెరవెనుక సూత్రధారులు వీరేనా..?

ముఖ్యంగా.. తమిళనాడులోని మధురై, తిరుచ్చి ఎయిర్‌పోర్టులకు పసిడి అక్రమ రవాణా ఎక్కువగా కొనసాగుతోంది. అక్కడికి మాత్రమే ఎందుకు అక్రమ రవాణా చేస్తున్నారనే ప్రశ్న అందరిలోనూ.. Read More

8. ముంచుకొస్తున్న ముప్పు.. ‘ క్లైమేట్ ఎమర్జెన్సీ ‘ ప్రకటించిన శాస్త్రజ్ఞులు

మానవాళి మనుగడను దెబ్బ తీసే వాతావరణ ముప్పు ముంచుకొస్తోందని శాస్త్రజ్ఞులు హెచ్ఛరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు అప్పుడే ‘ క్లైమేట్ ఎమర్జెన్సీ ‘ ప్రకటించారు. ఈ భూమండలం త్వరలో.. Read More

9. మహేష్‌ షూటింగ్‌కు కేంద్రమంత్రి సాయం.. అసలేమైందంటే..!

మహేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’లో నటిస్తున్నాడు ఈ సినిమాలో మహేష్ ఆర్మీ మేజర్ పాత్రలో కనిపిస్తుండగా.. ఈ మూవీకి సంబంధించిన కొన్ని సీన్లను కశ్మీర్‌లో.. Read More

10. మోక్షజ్ఞ ఎంట్రీ.. బాలయ్య క్లారిటీ..!

నందమూరి బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎప్పుడెప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడా..? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఓ వైపు మిగిలిన ఫ్యామిలీల నుంచి వచ్చిన హీరోలు టాలీవుడ్‌లో.. Read More