సూది మందు, గోలీలతో అద్భుతం..కరోనా కాలంలో సరికొత్త ప్రయోగం

దేశ వ్యాప్తంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజలు నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నారు. కరోనా కష్టకాలంలో దుర్గమాతను వివిధ రూపాల్లో ఏర్పాటు చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల అమ్మవారు కరోనాను అంతం చేస్తున్నట్లుగా ప్రతిష్టించి..పూజలు చేస్తున్నారు. మరికొన్ని చోట్ల కరోనా మిగిల్చిన విషాదాన్ని గుర్తుచేసేలా విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఓ భక్తుడు వినూత్న రీతిలో అమ్మవారిని ప్రతిష్టించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. అతడు ప్రతిష్టించిన విగ్రహం ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. […]

సూది మందు, గోలీలతో అద్భుతం..కరోనా కాలంలో సరికొత్త ప్రయోగం
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 22, 2020 | 7:13 PM

దేశ వ్యాప్తంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజలు నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నారు. కరోనా కష్టకాలంలో దుర్గమాతను వివిధ రూపాల్లో ఏర్పాటు చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల అమ్మవారు కరోనాను అంతం చేస్తున్నట్లుగా ప్రతిష్టించి..పూజలు చేస్తున్నారు. మరికొన్ని చోట్ల కరోనా మిగిల్చిన విషాదాన్ని గుర్తుచేసేలా విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఓ భక్తుడు వినూత్న రీతిలో అమ్మవారిని ప్రతిష్టించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. అతడు ప్రతిష్టించిన విగ్రహం ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.

అస్సాంలోని ధుబ్రీకి సంజీబ్‌ బసక్‌ అనే కళాకారుడు వినూత్న రీతిలో అమ్మవారి విగ్రహాన్ని తయారు చేసి ప్రతిష్టించాడు. వైద్య వ్యర్థాలను ఉపయోగించి దుర్గాదేవి విగ్రహాన్ని రూపొందించాడు. ఈ విగ్రహం తయారీకి ఎక్పైరీ అయిన 30,000 ట్యాబ్లెట్స్‌, సిరంజీలను వాడాడు. సుమారు రెండు నెలలు కష్టపడి దీన్ని తయారుచేసినట్లుగా తెలిపాడు. బసక్ గతంలో మ్యాచ్ స్టిక్స్, వైర్లులాంటి వ్యర్థ పదార్థాలను ఉపయోగించి విగ్రహాలను తయారు చేశాడు. కాగా, మెడికల్‌ వేస్ట్‌ను తగ్గించే లక్ష్యంతో ఈ ప్రయోగం చేసినట్లు బసక్‌ వెల్లడించారు. ఈ విగ్రహం ఫొటోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకున్నాయి.

పదివేల ధరలోనే బెస్ట్ 5జీ ఫోన్లు.. మీరు నమ్మకున్నా ఇది నిజం
పదివేల ధరలోనే బెస్ట్ 5జీ ఫోన్లు.. మీరు నమ్మకున్నా ఇది నిజం
మకర సంక్రాంతి రోజు ఈ తప్పులు చేయవద్దు.. భారీ నష్టం కలుగుతుంది..
మకర సంక్రాంతి రోజు ఈ తప్పులు చేయవద్దు.. భారీ నష్టం కలుగుతుంది..
ఉదయాన్నే అరటిపండు తింటే శరీరానికి ఇన్ని ఉపయోగాలా?
ఉదయాన్నే అరటిపండు తింటే శరీరానికి ఇన్ని ఉపయోగాలా?
ఈతరం తల్లిదండ్రులకు సుధామూర్తి పేరెంటింగ్ చిట్కాలు
ఈతరం తల్లిదండ్రులకు సుధామూర్తి పేరెంటింగ్ చిట్కాలు
కారు కొంచెం.. సామర్థ్యం ఘనం.. మంచుకొండల్లో మారుతీ ఆల్టో దూకుడు
కారు కొంచెం.. సామర్థ్యం ఘనం.. మంచుకొండల్లో మారుతీ ఆల్టో దూకుడు
ఒక్క వేపాకుతోనే ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
ఒక్క వేపాకుతోనే ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
వాస్తు పరంగా మీ ఇళ్లు ఇలా ఉంటే ఆర్థికంగా ఢోకా ఉండదు..!
వాస్తు పరంగా మీ ఇళ్లు ఇలా ఉంటే ఆర్థికంగా ఢోకా ఉండదు..!
నా జీవితంలో నాన్న లేరనే లోటు బాలకృష్ణ గారి వల్ల తీరిపోయింది..
నా జీవితంలో నాన్న లేరనే లోటు బాలకృష్ణ గారి వల్ల తీరిపోయింది..
కొత్త బడ్జెట్ లో మహిళలకు అత్యంత ప్రాధాన్యం.. నిపుణుల విశ్లేషణలివే
కొత్త బడ్జెట్ లో మహిళలకు అత్యంత ప్రాధాన్యం.. నిపుణుల విశ్లేషణలివే
మహాకుంభకు వెళ్తున్నారా మీ బడ్జెట్ లో బస చేసే హోటల్స్ లిస్టు ఇదిగో
మహాకుంభకు వెళ్తున్నారా మీ బడ్జెట్ లో బస చేసే హోటల్స్ లిస్టు ఇదిగో