AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ లాయ‌ర్ల‌కు గుడ్ న్యూస్…ఖాతాల్లో డ‌బ్బు జ‌మ‌

క‌రోనా కట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన‌ లాక్ డౌన్ కార‌ణంగా స‌మ‌స్త ప్ర‌జానీకం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అందుకు లాయ‌ర్లు కూడా మిన‌హాయింపు కాదు. కోర్టులు ప‌నిచేయ‌క‌పోవ‌డంతో చాలామంది లాయ‌ర్లు, అడ్వ‌కేట్ క్ల‌ర్కులు ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో వారిని ఆదుకునేకుందుకు తెలంగాణ ప్ర‌భుత్వం న్యాయ శాఖకు రూ .25 కోట్లు మంజూరు చేసింది. తాజాగా వాటిలో రూ.15 కోట్లు తక్ష‌ణ సాయం కింద విడుద‌ల చేయ‌గా.. ఇ-పేమెంట్ ద్వారా అర్హతగల న్యాయవాదులు, గుమస్తాలకు ఆ డ‌బ్బును […]

తెలంగాణ లాయ‌ర్ల‌కు గుడ్ న్యూస్...ఖాతాల్లో డ‌బ్బు జ‌మ‌
Ram Naramaneni
|

Updated on: May 29, 2020 | 8:09 PM

Share

క‌రోనా కట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన‌ లాక్ డౌన్ కార‌ణంగా స‌మ‌స్త ప్ర‌జానీకం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అందుకు లాయ‌ర్లు కూడా మిన‌హాయింపు కాదు. కోర్టులు ప‌నిచేయ‌క‌పోవ‌డంతో చాలామంది లాయ‌ర్లు, అడ్వ‌కేట్ క్ల‌ర్కులు ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో వారిని ఆదుకునేకుందుకు తెలంగాణ ప్ర‌భుత్వం న్యాయ శాఖకు రూ .25 కోట్లు మంజూరు చేసింది. తాజాగా వాటిలో రూ.15 కోట్లు తక్ష‌ణ సాయం కింద విడుద‌ల చేయ‌గా.. ఇ-పేమెంట్ ద్వారా అర్హతగల న్యాయవాదులు, గుమస్తాలకు ఆ డ‌బ్బును బ్యాంకు ఖాతాల్లో జ‌మ చేశారు. న్యాయవాదుల సంక్షేమ ట్రస్ట్‌ ద్వారా 14,188 మంది లాయర్లకు రూ.10 వేలు చొప్పున.. 1,029 మంది అడ్వకేట్ క్ల‌ర్కుల‌కు రూ. 5 వేల చొప్పున ప్ర‌భుత్వ సాయం అందింది.

సికింద్రాబాద్ లోని జ్యుడిషియల్‌ అకాడమీలో గురువారం జరిగిన కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘ్వేంద్ర సింగ్ చౌహాన్‌ ఆ మొత్తాలను ఇ-పేమెంట్ ద్వారా వాళ్ల ఖాతాల్లో జమ చేశారు. టెక్నికల్‌ రీజన్స్ తో 2 వేల అప్లికేషన్లు యాడ్ అవ్వ‌లేద‌ని, వీటికి కూడా నగదు జమ చేస్తామని ట్రస్ట్‌ చైర్మన్‌ అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్ పేర్కొన్నారు.

20 ఏళ్ల కెరీర్.. స్టార్ హీరోలతో సినిమా చాన్స్‌ దక్కని హీరోయిన్
20 ఏళ్ల కెరీర్.. స్టార్ హీరోలతో సినిమా చాన్స్‌ దక్కని హీరోయిన్
‘రవితేజ నా భర్త’.. హీరోయిన్ కామెంట్స్‌కు షాక్‌లో ఫ్యాన్స్‌
‘రవితేజ నా భర్త’.. హీరోయిన్ కామెంట్స్‌కు షాక్‌లో ఫ్యాన్స్‌
ఉదయం లేవగానే టీ తాగుతున్నారా..? జాగ్రత్త.. ఈ సమస్యలు పక్కా..
ఉదయం లేవగానే టీ తాగుతున్నారా..? జాగ్రత్త.. ఈ సమస్యలు పక్కా..
బంగారం ధరల్లో ఎవరూ ఊహించని మార్పులు.. ఆదివారం ధరలు ఇలా..
బంగారం ధరల్లో ఎవరూ ఊహించని మార్పులు.. ఆదివారం ధరలు ఇలా..
మీ సొంతింటి కలను నిజం చేసే బ్యాంకులు ఇవే..!
మీ సొంతింటి కలను నిజం చేసే బ్యాంకులు ఇవే..!
ఈ కాడలు ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు
ఈ కాడలు ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు
తనూజ vs కల్యాణ్.. ఈసారి బిగ్‌బాస్ విన్నర్ ఎవరో AI చెప్పేసిందిగా..
తనూజ vs కల్యాణ్.. ఈసారి బిగ్‌బాస్ విన్నర్ ఎవరో AI చెప్పేసిందిగా..
మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా..? 2026 కొత్త రూల్స్..
మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా..? 2026 కొత్త రూల్స్..
తక్కువ వడ్డీకి పర్సనల్‌ లోన్‌ ఇచ్చే బ్యాంకులు ఇవే!
తక్కువ వడ్డీకి పర్సనల్‌ లోన్‌ ఇచ్చే బ్యాంకులు ఇవే!
‘స్కిన్ ఫాస్టింగ్‌’తో నేచురల్ నిగారింపు? అసలేంటీ ట్రెండ్
‘స్కిన్ ఫాస్టింగ్‌’తో నేచురల్ నిగారింపు? అసలేంటీ ట్రెండ్