Breaking : తెలంగాణలో అన్ని పరీక్షలు వాయిదా

తెలంగాణలో అన్ని రకాల ఎగ్జామ్స్ ను వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Breaking : తెలంగాణలో అన్ని పరీక్షలు వాయిదా
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 30, 2020 | 3:10 PM

తెలంగాణలో అన్ని రకాల ఎగ్జామ్స్ ను వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా విజృంభిన్తున్న వేళ పరీక్షలు నిర్వహించడం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం అడుతున్నారంటూ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే టెన్త్ పరీక్షలు రద్దు చేసిన ప్రభుత్వం తాజాగా ఎంసెట్ తో సహా డిగ్రీ పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటనలలో వెల్లడించింది.రేపటి నుంచి జరగాల్సిన ఎంసెట్, పాలిసెట్, ఐసెట్ , ఈ సెట్, లాసెట్, పీజీ ఎల్ సెట్, ఎడ్ సెట్, పీఈ సెట్ పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది.