AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోడ్డు ప్రమాదం: మురళీ మోహన్ కోడలికి గాయాలు

హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. రాజమండ్రి టీడీపీ ఎంపీ అభ్యర్థి, మురళీమోహన్ కోడలు మాగంటి రూప వెళ్తోన్న కారును ఎదురుగా వస్తోన్న మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మాగంటి రూపకు గాయాలయ్యాయి. వెంటనే ఆమెను దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. కాగా మురళీ మోహన్ తల్లి వసుమతి దేవి గురువారం కన్నుమూయగా.. ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్న విషయం తెలిసిందే.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 19, 2019 | 10:02 AM

Share